సహనం (సినిమా)
స్వరూపం
సహనం (1996 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.ఎన్.రామచంద్రరావు |
తారాగణం | ఆనంద్, ఊహ |
సంగీతం | ఎమ్.సురేష్ |
నిర్మాణ సంస్థ | రేణు ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
సహనం 1996 జూన్ 6న విడుదలైన తెలుగు సినిమా. రేణు ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వి.రఘు, బి. అశోక్ రెడ్డి, ముక్కిన వెంకటేశ్వ రావు లు నిర్మించిన ఈ సినిమాకు పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. ఆనంద్, ఊహ లుప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాదు.[1]
తారాగణం
[మార్చు]- ఆనంద్
- ఊహ
- ప్రకాష్ రాజ్
- బ్రహ్మానందం
- తనికెళ్ళ భరణి
- ఏ.వి.యస్
- చంద్రశేఖర్ బి.వి (తొలి పరిచయం)
- కోట శ్రీనివాసరావు (అతిథి పాత్రలో)
- జె.పి.ప్రభాకర్
- రాజీవ్ కనకాల
- అంజిబాబు
- ఈశ్వర రెడ్డి
- రఘు
- మిసాలభాస్కర్
- రాజన్
- బంగారి ఉమేష్
- శ్రీనివాస్ టి.టి.ఇ
- శ్రీలక్ష్మి
- విజయలక్ష్మీ మురళీధర్
- అయేషా జలీల్
- రాజశ్రీ
- రాధా ప్రశాంతి
- హారిక
- శ్రీలక్ష్మీ కనకాల
- స్వాతి
- బేబీ జ్యోతి
- మల్లాది సుబ్బమ్మ (ప్రత్యేక అతిథి పాత్రలో)
సాంకేతిక వర్గం
[మార్చు]- స్టిల్స్: సతీష్, రాజేష్
- గాత్రధారులు: ఘంటసాల రత్నకుమార్, రోజారమణి
- మేకప్ : మహేంద్ర
- దుస్తులు: సురేష్
- కో డైరక్టర్: హేమరాజు
- ఆపరేటివ్ కెమేరామెన్: కె.వి. రమణారావు
- ఆర్ట్: భాస్కరరాజు
- డాన్స్: సలీం, డి.కె.యస్.బాబు, ముక్కురాజు
- కథ, మాటలు: దివాకర్ బాబు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, జొన్నవిత్తుల, వెన్నెలకంటి, గూడూరు విశ్వనాథశాస్త్రి, సాహితి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, కె.ఎస్.చిత్ర, యం.యం.శ్రీలేఖ, స్వర్ణలత, మురళి
- ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
- సంగీతం: మాధవపెద్ది సురేష్
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.యన్.రామ్‌చందర్
మూలాలు
[మార్చు]- ↑ "Sahanam (1996)". Indiancine.ma. Retrieved 2021-06-05.