సహాయం:వికీపీడియాలో ప్రయాణం గురించి పరిచయం/2/పట్టిక 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పేరుబరి ప్రయోజనం ఉదాహరణ (లు)
ప్రధానబరి / వ్యాసం
ఉపసర్గ ఏమీ ఉండదు
వ్యాసాలు అల్లూరి సీతారామరాజు
పాఠకులు వెతుకుతున్న పేజీని కనుగొనడంలో సహాయపడే అయోమయ నివృత్తి పేజీలు అన్నవరం (అయోమయ నివృత్తి)
వికీపీడియా:
అనగా "ప్రాజెక్టు"
విధానాలు, మార్గదర్శకాలు వికీపీడియా:తటస్థ దృక్కోణం
వికీపీడియా:శైలి
ప్రాసెస్ పేజీలు వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు
చర్చా వేదికలు, నోటీసుబోర్డులు వికీపీడియా:రచ్చబండ
వికీప్రాజెక్ట్ కమ్యూనిటీలు - ఒక నిర్దిష్ట అంశంపై దృష్టి సారిస్తాయి. వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు
వాడుకరి: వినియోగదారుల గురించి వ్యక్తిగత పేజీలు వాడుకరి:వైజాసత్య
ప్రయోగశాలలు, వ్యక్తిగత చిత్తుప్రతులు వాడుకరి:ప్రయీగశాల
సహాయం: సహాయం పేజీలు సహాయం:సూచిక
మూస: మూసలు. వీటిని ఇతర పేజీలలో చేర్చవచ్చు లేదా సబ్‌స్టిట్యూట్ చేయవచ్చు మూస:మూలాలు అవసరం
మూస:ఇన్ఫోబాక్స్ ఆల్బమ్
వర్గం: పేజీలను వాటి సారూప్యతలను బట్టి సమూహాలుగా చేసి నిర్వహిస్తారు వర్గం: చిత్రలేఖనం
వర్గం:వికీపీడియా నిర్వహణ
దస్త్రం: నిల్వ చేసిన బొమ్మలు, ఇతర ఫైళ్ళు దస్త్రం:Wiki.png
మీడియావికీ: వికీ సాఫ్ట్‌వేర్‌లో కనిపించే సందేశాలు (నిర్వాహకులు సవరించేవి) మీడియావికీ:Recentchanges-legend-watchlistexpiry
ప్రత్యేక: సాఫ్ట్‌వేర్‌లో భాగమైన పేజీలు ప్రత్యేక:ఇటీవలిమార్పులు
ప్రత్యేక:అభిరుచులు