సహాయం:వికీ మార్కప్తో పట్టికల పరిచయం/2/markup examples
Jump to navigation
Jump to search
డేటాను పట్టిక లాగా అమర్చిన విధం[మార్చు]ఎక్కువ నిలువు వరుసలు లేనపుడు, గడుల్లోని పాఠ్యం చిన్నదిగా ఉన్నపుడూ ఈ పద్ధతిని అనుసరించవచ్చు. బొత్తాన్ని నొక్కినపుడు ఈ లేఔటే వస్తుంది. {| class="wikitable" |+ Caption |- ! శీర్షిక C1 !! శీర్షిక C2 !! శీర్షిక C3 |- | R1C1 || R1C2 || R1C3 |- | R2C1 || R2C2 || R2C3 |}
|
గడులు నిలువుగా అమర్చి ఉంటాయి[మార్చు]అనేక నిలువు వరుసలు గానీ, గడుల్లోని పాఠ్యం దీర్ఘంగా ఉండడం గానీ ఉంటే, ఒక్కో గడిని ఒక్కో లైనులో ఉంచితే మార్కప్ చదవడానికి వీలుగా ఉంటుంది. {| class="wikitable" |+ Caption |- ! శీర్షిక C1 ! శీర్షిక C2 ! శీర్షిక C3 |- | R1C1 | R1C2 | R1C3 |- | R2C1 | R2C2 | R2C3 |}
|