సాంకేతిక రేఖాచిత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాంకేతిక రేఖాచిత్రాన్ని తయారు చేస్తున్న డ్రాఫ్టర్
ఒక డ్రాఫ్టింగ్ టేబుల్

సాంకేతిక రేఖాచిత్రం (Technical drawing - టెక్నికల్ డ్రాయింగ్, drafting - డ్రాఫ్టింగ్) అనేది కొన్ని విధులను ఎలా చేయాలి లేదా ఎలా నిర్మించాలి అనే విధంగా దృశ్యపరంగా సంభాషించేందుకు చేసే కంపోజింగ్ డ్రాయింగ్ల యొక్క పని, దిద్దుబాటు.