Jump to content

సాంబా (సాఫ్ట్‌వేర్)

వికీపీడియా నుండి
సాంబా
మొదటి విడుదల 1992; 32 సంవత్సరాల క్రితం (1992)[1]
సరికొత్త విడుదల 4.3.2[2] / డిసెంబరు 1, 2015; 9 సంవత్సరాల క్రితం (2015-12-01)[3]
మునుజూపు విడుదల 4.3.0rc1[4] / జూలై 21, 2015 (2015-07-21)[4]
ప్రోగ్రామింగ్ భాష సీ, సీ++, పైథాన్
నిర్వహణ వ్యవస్థ Multiplatform
ఆభివృద్ది దశ క్రియాశీలం
రకము జాల దస్త్ర వ్యవస్థ
లైసెన్సు GPLv3
వెబ్‌సైట్ www.samba.org

సాంబా అనేది SMB/CIFS నెట్‌వర్కింగు ప్రోటోకాల్ పై మళ్ళీ అమలుచేసిన ఒక ఫ్రీ సాఫ్ట్‌వేర్. ఇది నిజానికి ఆండ్రూ ట్రిడ్జెల్ చే అభివృద్ధి చేయబడింది. వివిధ మైక్రోసాఫ్ట్ విండోసు క్లయింట్ల కోసం దస్త్ర, ముద్రక సేవలను సాంబా అందిస్తుంది, మైక్రోసాఫ్ట్ విండోసు సెర్వర్ డొమైనుతో డొమైను కంట్రోలరు వలె గానీ లేదా డొమైను మెంబరుగా గానీ ఏకీకరణ చేయవచ్చు. రూపాంతరం 4 నాటికి, ఇది యాక్టివ్ డైరెక్టరీ, మైక్రోసాఫ్ట్ విండోసు ఎన్‌టి డొమైన్లకు తోడ్పాటునిస్తుంది.

ఉదహరింపులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "10 years of Samba". Retrieved 2011-08-12.
  2. "Samba 4.3.2 Available for Download". 2015-12-01. Retrieved 2015-10-20.
  3. "Samba 4.3.1 Available for Download". 2015-10-20. Retrieved 2015-10-20.
  4. 4.0 4.1 "Release Announcements (Samba 4.3.0rc1)". 2015-07-21. Archived from the original on 2015-10-17. Retrieved 2015-08-02.