సాంబ్రాణి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

సాంబ్రాణి ఒక విధమైన పొడి లాగా వచ్చే సుగంధ ద్రవ్యము. దీనిని అగ్నిలో వేస్తే తెల్లని పొగ వచ్చి సుగంధాలు అంతా వ్యాపిస్తాయి. ఇది దేవతార్చనలో ధూపం గా ఉపయోగిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=సాంబ్రాణి&oldid=811629" నుండి వెలికితీశారు