సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కళాశాల
Jump to navigation
Jump to search
రకం | ప్రవేటు ఇంజనీరింగు కళాశాల |
---|---|
స్థాపితం | 1980 |
స్థానం | భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్, భారత దేశం |
కాంపస్ | 30 ఎకరాలు |
జాలగూడు | http://srkrec.edu.in/ |
సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కళాశాల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల.[1]
కళాశాల చరిత్ర
[మార్చు]ఈ కళాశాల 1980 లో ప్రారంభమైంది.కళాశాలకి శాశ్వత అనుబంధం జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ.విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తుంది. ఈ కళాశాల ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), ఇంజనీర్స్ ఇంజినీరింగ్, గుర్తింపు పొందిన నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (NBA) ద్వారా గుర్తింపు పొందిన సంస్థ.
కళాశాల స్థానం
[మార్చు]ఇంజనీరింగ్ కళాశాల ర్యాంకులు | |
---|---|
Engineering – India | |
NIRF (2018)[2] | కాలేజీ 85 వ స్థానంలో నిలిచింది |
- 2016 లో నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ సాగి రామకృష్ణ రాజు ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాలల్లో 73 వ స్థానంలో నిలిచింది.
- 2017 సాగి రామకృష్ణమ్ రాజు ఇంజనీరింగ్ కళాశాల లో నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ కళాశాలల్లో 81 వ స్థానంలో నిలిచింది.
- 2018 లో నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ లో సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కాలేజీ 85 వ స్థానంలో నిలిచింది.[3]
- 2019 లో నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ లో రామకృష్ణమ్ రాజు ఇంజనీరింగ్ కళాశాల 189 వ స్థానంలో నిలిచింది.
మూలాలు
[మార్చు]- ↑ "SRKR Engineering College". srkrec.edu.in. Archived from the original on 2019-09-11. Retrieved 2020-01-23.
- ↑ "National Institutional Ranking Framework 2018 (Engineering)". National Institutional Ranking Framework. Ministry of Human Resource Development. 2018.
- ↑ "MHRD, National Institute Ranking Framework (NIRF)". www.nirfindia.org. Archived from the original on 2019-02-02. Retrieved 2020-01-23.