సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ యొక్క అధిక స్థాయి నిర్మాణాలను సూచిస్తుంది. ఇది కంప్యూటరు లోని వివిధ భాగముల వివరణాత్మక వివరము. అంటే వివిధ రకములయిన సమాచారములు, ఆజ్ఞలు ఒక విభాగము నుండి వేరొక భాగమునకు ఏ విధంగా ప్రయాణిస్తాయి. ఏ లైన్ల ద్వారా ప్రయాణిస్తాయి, వివిధ భాగముల మధ్య సమన్వయము ఏ విధంగా వుంది, సంభాషణలు ఎలా జరుగుతాయో వివరిస్తుంది.

మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ