Jump to content

సాయ్ ఇంగ్-వెన్

వికీపీడియా నుండి
సాయ్ ఇంగ్-వెన్
蔡英文
తైవాన్ 7 వ అధ్యక్షురాలు
Assumed office
20 May 2016
Premierలిన్ చువాన్
విలియమ్ లై
Vice PresidentChen Chien-jen
అంతకు ముందు వారుమా యింగ్-జో
డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అధ్యక్షురాలు
Assumed office
28 May 2014
అంతకు ముందు వారుసు సెంగ్-చాంగ్
In office
27 April 2011 – 14 January 2012
అంతకు ముందు వారుకెర్ చియెన్-మింగ్ (తాత్కాలిక)
తరువాత వారుChen Chu (Acting)
In office
20 May 2008 – 17 March 2011
అంతకు ముందు వారుఫ్రాంక్ సీ (తాత్కాలిక)
తరువాత వారుKer Chien-ming (Acting)
తైవాన్ ఉపప్రధాని
In office
25 January 2006 – 21 May 2007
Premierసు సెంగ్-చాంగ్
అంతకు ముందు వారువు-రాంగ్-1
తరువాత వారుChiou I-jen
లెజిస్లేటివ్ యువాన్ సభ్యురాలు
In office
1 February 2005 – 24 January 2006
తరువాత వారుWu Ming-ming
మెయిన్‌ల్యాండ్ ఎఫెయిర్స్ కౌన్సిల్ మంత్రి
In office
20 May 2000 – 20 May 2004
Premierట్యాంగ్ ఫే
చాంగ్ చున్-సియుంగ్
యు ష్యి-కున్
DeputyChen Ming-tong
అంతకు ముందు వారుసు చి
తరువాత వారుJoseph Wu
వ్యక్తిగత వివరాలు
జననం (1956-08-31) 1956 ఆగస్టు 31 (వయసు 68)
తైపే, తైవాన్
రాజకీయ పార్టీస్వతంత్ర రాజకీయనాయకురాలు (2004 కు ముందు)
డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (2004 తరువాత)
నివాసంYonghe Residence
సంతకం

సాయి ఇంగ్-వెన్ (1956 ఆగష్టు 31 న జన్మించింది) తైవానీ రాజకీయవేత్త, న్యాయశాస్త్ర పండితురాలు, అటార్నీ. 2016 మే 20 నుండి ఆమె తైవాన్‌ అధ్యక్షురాలిగా అధికారంలో ఉంది. 1947 లో రాజ్యాంగం అమల్లోకి వచ్చాక, ఆమె తైవాన్‌కు (చైనా రిపబ్లిక్) ఏడవ అధ్యక్షురాలు. డెమొక్రటిక్ ప్రోగ్రసివ్ పార్టీ (DPP) నుండి ఎన్నికైన రెండవ అధ్యక్షురాలు. హక్కా జాతి ప్రజలకు, స్థానిక తెగలకూ చెందిన మొదటి అధ్యక్షురాలు.[1] మొట్టమొదటి పెళ్లికాని అధ్యక్షురాలు కూడా. అధ్యక్షురాలిగా ఎన్నికవడానికి ముందు ఆమె ఏ ఆధికారిక పదవినీ చేపట్టలేదు. తైపీ నగర మేయర్ (తైవాన్ రాజధాని నగరం) గా పనిచేయకుండానే, నేరుగా అధ్యక్ష్యురాలిగా ఎన్నికైన తొలి వ్యక్తి ఆమె. ఆమె డెమొక్రాటిక్ ప్రోగ్రసివ్ పార్టీ (DPP) ప్రస్తుత అధ్యక్షురాలు. 2012, 2016 అధ్యక్ష ఎన్నికలలో కూడా పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసింది. 2008 నుంచి 2012 వరకు కూడా ఇంగ్-వెన్ పార్టీ అధ్యక్షురాలిగా పనిచేసింది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Ministry of Foreign Affairs brochures MOFA-EN-FO-105-011-I-1 (also appearing in Taiwan Review, May/June 2016) and -004-I-1.
  2. "Must-know facts about Taiwan's presidential candidates". Asia Times. 17 December 2015. Archived from the original on 21 జనవరి 2016. Retrieved 21 January 2016.
  3. "About Democratic Progressive Party presidential candidate Tsai Ing-wen". Taiwan News. 23 September 2015. Archived from the original on 26 జనవరి 2016. Retrieved 21 January 2016.