సారస్వత వ్యాసములు (కోరాడ రామకృష్ణయ్య)
స్వరూపం
సారస్వత వ్యాసములు | |
కృతికర్త: | కోరాడ రామకృష్ణయ్య |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | వ్యాస సంపుటము |
విభాగం (కళా ప్రక్రియ): | సాహిత్య విమర్శ, సాహిత్య పరిశోధన |
ప్రచురణ: | కోరాడ పబ్లిషింగ్ హౌస్, మద్రాసు |
విడుదల: | 1950 |
పేజీలు: | 94 |
భాషా శాస్త్రవేత్త, సాహిత్యవేత్త కోరాడ రామకృష్ణయ్య వ్రాసిన సాహిత్య విమర్శ, సాహిత్య పరిశోధన వ్యాసాల సంకలనం-సారస్వత వ్యాసములు.
రచన నేపథ్యం
[మార్చు]ప్రముఖ భాషాశాస్త్రవేత్త కోరాడ రామకృష్ణయ్య వివిధ సందర్భాలలో భారతి మాసపత్రికలో వ్రాసిన వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి[1]. ఈ పుస్తకాన్ని 1950లో మొదట ప్రచురించారు.
విషయసూచిక
[మార్చు]- జాతీయ జీవనము : వాౙ్మయము
- విమర్శన పద్ధతులు
- నన్నయకుబూర్వ మాంధ్రవాౙ్మయస్థితి
- ఆంధ్రవాౙ్మయ చరిత్రము : యుగవిభజనము
- భారతాంధ్రీకరణము - ఎఱ్ఱాప్రెగ్గడ
మూలాలు
[మార్చు]- ↑ సారస్వత వ్యాసాలు(తొలిపలుకు):కోరాడ రామకృష్ణయ్య:కోరాడ పబ్లిషింగ్ హౌస్:1950:పేజీ.iii