సాల్డరింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డీసాల్డరింగ్ (సాల్డరింగ్ పద్ధతిలో అతికిన లోహాలను సాల్డరింగ్ పద్ధతిలో విడదీయడం)

సాల్డరింగ్ (Soldering) అనేది రెండు లేదా ఎక్కువ లోహాలను కలిపి అతుకుటలోని ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో లోహాలను కలిపేందుకు సాల్డరింగ్ ఐరన్ అనే పరికరంతో సాల్డర్ అనే లోహం ను వేడిచేసి కరిగించి కలపవలసిన రెండు లోహముల కలయిక వద్ద రెండు లోహాములు గట్టిగా అతుక్కునేందుకు పూత పూస్తారు.