సాల్వడారేసి
సాల్వడారేసి | |
---|---|
Azima tetracantha | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | సాల్వడారేసి
|
ప్రజాతులు | |
సాల్వడారేసి (Salvadoraceae) బ్రాసికేలిస్ (Brassicales), క్రమంలోని ఒక వృక్ష కుటుంబం. ఇందులోని 3 ప్రజాతులలో సుమారు 12 జాతుల మొక్కలున్నాయి. ఇవి ముఖ్యంగా ఆఫ్రికా; ఆసియా ఖండాలోని ఉష్ణమండలంలో విస్తరించాయి.
చరిత్ర
[మార్చు]సాల్వడారెసి మొక్కలు సాధారణంగా 4 సి.మీ 2.5 సెం.మీ వరకు, ఆకులు 3 x 2 సెం.మీ., 10 సెం.మీ. పువ్వులు సమూహంగా, తెలుపు లో ఉంటాయి . పువ్వులు వచ్చే సమయం సెప్టెంబర్ నెల నుంచి మార్చ్ వరకు రాగలవు. సాల్వడారెసి పుట్టుక సోమాలియా నుండి, తూర్పు , మధ్య ఆఫ్రికా ద్వారా నమీబియా ,దక్షిణాఫ్రికా వరకు , మడగాస్కర్, అల్డాబారా, కొమొరో దీవులు, అరేబియా, భారతదేశం ,శ్రీలంక ఫిలిప్పీన్స్ల వ్యాపించింది. భారత దేశం లో కేరళ లోని ఈ జిల్లాలో ఇడుక్కి, కొల్లం, వయనాడ్, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం లలో కనిపిస్తుంది [1][2]
ఉపయోగములు
[మార్చు]సాల్వడారేసీ మొక్కలతో మానవ, పశువైద్య వ్యాధుల చికిత్స కోసం వాడతారు .మొక్క యొక్క వివిధ భాగాల ఉపయోగముతో ఇందు లో ఉన్నాయని , ఆకు, విత్తనములు ఉపయోగించబడ్డాయి.సాంప్రదాయ వైద్యంలో దక్షిణ భారతదేశం లో పిలావైక్కలింబు అని పిలుస్తారు.సిద్ధ వైద్య విధానంలో మొక్క శ్వాసకోశ అనారోగ్యానికి,క్షయ వంటి వ్యాధులలో వాడతారు. వీటి ఆకులు భారతదేశంలోని కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోపంటి నొప్పి చికిత్సలో ఈ మొక్కను ఉపయోగిస్తారు. [3] సాల్వడారేసీ మొక్క తో కఫ ,వాత ,, దగ్గు, ఉబ్బసం , మధు మేహం (డయాబెటిస్), డయేరియా, ఆర్థరైటిస్( టైపు 1 రకములలో ) కాలేయాన్ని బలోపేతం చేయడం లో , జీర్ణవ్యవస్థలో,కిడ్నీ కషాయం (టానిక్) గా వాడతారు [4]
మూలాలు
[మార్చు]- ↑ "Azima tetracantha Lam". India Biodiversity Portal. Retrieved 2020-10-12.
- ↑ "Flora of Zimbabwe: Species information: Azima tetracantha". www.zimbabweflora.co.zw. Retrieved 2020-10-12.
- ↑ "Phytochemistry, traditional uses, and pharmacological activities of Azima tetracantha Lam. (Salvadoraceae) - An updated review". greenpharmacy.info/. 2020-10-12. Retrieved 2020-10-12.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Morse, Clinton. "Azima tetracantha {Salvadoraceae} Bee Sting Bush". florawww.eeb.uconn.edu. Retrieved 2020-10-13.