సిండ్రెల్లా
Jump to navigation
Jump to search
సిండ్రెల్లా | |
---|---|
దర్శకత్వం | వినూ వెంకేటేష్ |
రచన | వినూ వెంకేటేష్ |
నిర్మాత | పాలడుగు విశ్వనాధ్ రావు మంచాల రవికిరణ్ ,ఎం.ఎన్.రాజు (ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు) |
తారాగణం | లక్ష్మీ రాయ్ సాక్షి అగర్వాల్ |
ఛాయాగ్రహణం | రమ్మీ |
కూర్పు | లారెన్స్ కిషోర్ |
సంగీతం | అశ్వామిత్ర |
నిర్మాణ సంస్థ | సుధీక్ష ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | ఎం.ఎన్.ఆర్ మూవీస్ |
విడుదల తేదీ | 24 సెప్టెంబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సిండ్రెల్లా 2021లో విడుదలైన తెలుగు సినిమా.[1] సుధీక్ష ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై పాలడుగు విశ్వనాధ్ రావు నిర్మించిన ఈ సినిమాకు వినూ వెంకటేష్ దర్శకత్వం వహించాడు.[2] లక్ష్మీ రాయ్ , సాక్షి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 నవంబర్ 2021న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- లక్ష్మీ రాయ్ - తులసి /అకిరా [4]
- సాక్షి అగర్వాల్ - రమ్య [5]
- రోబో శంకర్ -గురు
- కల్లూరి వినోత్
- మై డియర్ భూతం అభిలాష్ - కాయంబు
- అన్బు తాసన్
- బాయ్స్ రాజన్ - సైకియాట్రిస్ట్
- అభినయ
- అరవింద్ ఆకాశ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సుధీక్ష ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: పాలడుగు విశ్వనాధ్ రావు
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: వినూ వెంకటేష్
- సంగీతం: అశ్వామిత్ర
- సినిమాటోగ్రఫీ: రమ్మీ
- ఎడిటర్: లారెన్స్ కిషోర్
- ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: మంచాల రవికిరణ్ , ఎం.ఎన్.రాజు
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (10 August 2018). "Raai Laxmi's next titled, Cinderella" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
- ↑ IndustryHit (14 September 2021). "విజయ్ ఆంటోని రిలీజ్ చేసిన రాయ్‌లక్ష్మి 'సిండ్రెల్లా` మూవీ టీజర్". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
- ↑ The New Indian Express (5 October 2021). "Laxmi Raai's Cinderella release date out" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
- ↑ The New Indian Express (11 August 2018). "Raai Laxmi's next is Cinderella". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
- ↑ The Times of India (15 January 2019). "Sakshi in Raai Laxmi's horror film - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 23 April 2019. Retrieved 5 October 2021.