సింహస్వప్నం (1981 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింహస్వప్నం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.డి.ప్రకాష్
తారాగణం నరసింహరాజు ,
కె.విజయ ,
రాజబాబు
సంగీతం కె.దేవదాస్
భాష తెలుగు

సింహస్వప్నం 1981 మే 13న విడుదలైన తెలుగు సినిమా. కార్తికేయ పిక్చర్స్ బ్యానర్ పై పి.కె.ప్రసార కుమార్ నిర్మించిన ఈ సినిమాకు పి.దుర్గా ప్రసాద్ దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, కె.విజయ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు దేవదాస్ కోటే సంగీతాన్నందించగా పి.నారాయణన్ సమర్పించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • నరసింహరాజు
  • కె.విజయ
  • లీల
  • రమణమూర్తి
  • ఆనందమోహన్
  • యస్.కె.భాషా
  • చిట్టిబాబు
  • శ్యాం
  • శ్రీనివాస్
  • కల్పనరాయ్
  • రాం కుమారి
  • హేమ
  • రమాదేవి
  • సూర్యకుమారి
  • రాజబాబు

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ: పి.నారాయణన్
  • పాటలు: విజయరత్నం, మాదే ప్రభాకర్
  • మాటలు: విజయరత్నం
  • గాయకులు: ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, రామకృష్ణ, ఆనంద్, మాదే ప్రభాకర్, చంద్రబాల
  • దుస్తులు: పెద్దిరాజు
  • మేకప్:కృష్ణ
  • స్టిల్స్: శివాజీ
  • ఆర్ట్: గిరి
  • స్టంట్స్: రమేశ్
  • నృత్యం: రాజు, శేషు
  • ఎడిటర్: నరసింహారావు
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఉదయరాజ్
  • సంగీతం: దేవదాస్ కోటే
  • నిర్మాత: పి.కె.ప్రసరకుమార్
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వేం: పి.దుర్గాప్రసాద్

పాటల జాబితా

[మార్చు]

1.ఇలా చూడు మావా అందం చిందులేమా , రచన: మాడే ప్రభాకర్, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి

2.ఏమని చెప్పాలి ఇంకేమని చెప్పాలి , రచన: జి.విజయరత్నం, గానం.జి.ఆనంద్

3.తొలిచూపే ఆశగ నిన్నే చూశాను నీ చల్లని , రచన: జి.విజయరత్నం, గానం.శిష్ట్లా జానకి, చంద్రబాల

4.నీ వంపులు చిలిపి నీ చూపులు చెలి, రచన: జి.విజయరత్నం, గానం.వి.రామకృష్ణ , ఎస్ జానకి , ఎం.ప్రభాకర్ బృందం

5.సరిగమ పదనిస సంగీతమా నువ్వెందుకు ఇలలో, రచన: మాడే ప్రభాకర్, గానం.ఎస్ జానకి .

మూలాలు

[మార్చు]
  1. "Simha Swapnam (1981)". Indiancine.ma. Retrieved 2021-04-25.

. 2. ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]