సికింద్రాబాదు సిర్పూరు కాగజ్‌నగర్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిర్పూర్ కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్
SC-KZNR EXPRESS 05112016.jpg
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్
సారాంశం
రైలు వర్గంExpress train
ప్రస్తుతం నడిపేవారుSouth Central Railway zone
మార్గం
మొదలుSecunderabad railway station
ఆగే స్టేషనులు12
గమ్యంSirpur Kaghaznagar
ప్రయాణ దూరం297 km (185 mi)
రైలు నడిచే విధంDaily
సదుపాయాలు
శ్రేణులుAC Chair Car, General Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుNo
ఆహార సదుపాయాలుNo
సాంకేతికత
రోలింగ్ స్టాక్Standard Indian Railway coaches
వేగం110 km/h (68 mph) maximum
54.41 km/h (34 mph) including halts.

భారతీయ రైల్వేస్ కు చెందిన దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో నడుస్తోన్న 17035/17036 నెంబర్లు గల సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ ఎక్స్ ప్రెస్ అనేది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన సికింద్రాబాద్ జంక్షన్ మరియుసిరిపూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే రైలు.[1]

17035 నెంబరు గల తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి సిరిపూర్ కాగజ్ నగర్ మధ్య నడుస్తుండగా, తిరుగు ప్రయాణంలో 17036 నెంబరు గల రైలు సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు ప్రయాణిస్తూ తెలంగాణ ప్రయాణికులకు సేవలందిస్తోంది.[2]

17035 / 36 నెంబర్లు గల సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలులో 1 AC ఛైర్ కారు, 17 సాధారణ అన్ రిజర్వుడు బోగీలు, 2 సీటింగ్ కం లగేజ్ రాక్ బోగీలు ఉంటాయి. దీనికి ప్యాంట్రీ కారు బోగీ సౌకర్యం లేదు.[3]

భారతదేశంలో చాలా రైళ్లు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నడపబడుతున్నాయి. అదేవిధంగా భారతీయ రైల్వేలు రద్దీని బట్టి తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలుకు అదనంగా బోగీలు చేర్చడం, తగ్గించడం చేయవచ్చు.[4]

సేవలు[మార్చు]

17035 నెంబర్ గల సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ ఎక్స్ ప్రెస్... మొత్తం 297 కిలోమీటర్ల (185 మైళ్లు) దూరాన్ని 5 గంటల 25 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ సమయంలో రైలు సగటు వేగం 54.83 కిలోమీటర్లు/గంట చొప్పున ఉంటుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో 17036 నెంబరు గల తెలంగాణ ఎక్స్ ప్రెస్ సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ మార్గంలో ఇదే దూరాన్ని 54 కిమీ/గంటల వేగంతో 5 గంటల 30 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం మొత్తం ప్రయాణ సగటు వేగం 55 కి.మీ./ గంట (గంటకు 34మైళ్లు) కంటే తక్కువ. సూపర్ ఫాస్ట్ సర్ ఛార్జీ ఈ రైలు టికెట్ ధరలో కలపరు.[5]

మార్గం[మార్చు]

17035 / 36 నెంబర్లు గల సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరి కాజీపేట జంక్షన్ ద్వారా పెద్దపల్లి, రామగుండం మీదుగా సిరిపూర్ కాగజ్ నగర్ చేరుకుంటుంది.[6]

ట్రాక్షన్[మార్చు]

తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రయాణించే మార్గమంతా కూడా పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది. ఈ రైలుకు లాలాగూడాకు చెందిన WAP 4 లేదా WAP 7 లోకోమోటివ్ ఇంజన్లను ఈ రైలు ప్రయాణ మార్గమంతా ఉపయోగిస్తారు.[7]

విభాగాలు:[మార్చు]

  • భారతదేశంలోని పేరుగల ప్యాసింజర్ రైళ్లు
  • తెలంగాణలో రైలు రవాణా సదుపాయాలు

రైల్వే సమయ సారిణి[మార్చు]

తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఈ క్రింది సమయ సారిణి అనుసరించి నడుస్తుంటుంది:

సంఖ్య. స్టేషన్ పేరు (కోడ్) వచ్చే సమయం బయలుదేరే సమయం ఆగు కాలం ప్రయాణ దూరం రోజులు మార్గం
1 సికింద్రాబాద్ జంక్షన్ (SC) ఆరంభం 08:20 0 0 కి.మీ. 1 1
2 భువనగిరి (BG) 08:59 09:00 1 నిమి 47 కి.మీ. 1 1
3 ఆలేరు (ALER) 09:19 09:20 1 నిమి 70 కి.మీ. 1 1
4 జనగాం (ZN) 09:29 09:30 1 నిమి 84 కి.మీ. 1 1
5 ఘన్ పూర్ (GNP) 09:53 09:54 1 నిమి 112 కి.మీ. 1 1
6 కాజీపేట్ జంక్షన్ (KZJ) 10:23 10:25 2 నిమి 132 కి.మీ. 1 1
7 జమ్మికుంట (JMKT) 10:54 10:55 1 నిమి 168 కి.మీ. 1 1
8 ఓదెల (OEA) 11:24 11:25 1 నిమి 188 కి.మీ. 1 1
9 పెద్దపల్లి (PDPL) 11:34 11:35 1 నిమి 207 కి.మీ. 1 1
10 రామగుండం (RDM) 11:42 11:43 1 నిమి 225 కి.మీ. 1 1
11 మంచిర్యాల (MCI) 11:55 11:56 1 నిమి 239 కి.మీ. 1 1
12 రవీంద్ర ఖని (RVKH) 12:09 12:10 1 నిమి 245 కి.మీ. 1 1
13 బెల్లంపల్లి (BPA) 12:21 12:22 1 నిమి 258 కి.మీ. 1 1
14 సిర్పూర్ కాగజ్ నగర్ (SKZR) 13:45 ముగింపు 0 297 కి.మీ. 1 1

మూలాలు[మార్చు]

  1. "దక్షిణ మధ్య రైల్వే". scr.indianrailways.gov.in. 12 జూలై 2014. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
  2. "WAP4 తెలంగాణ ఎక్స్ప్రెస్ యానం - యౌతుబే". youtube.com. 05 ఏప్రిల్ 2014. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
  3. "భారతీయ రైల్వే రిజర్వేషన్ల గురించి వాకబు చేసే వారికి సుస్వాగతం". indianrail.gov.in. 12 జూలై 2014. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
  4. "IRCTC ఆన్ లైన్ ద్వారా ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకునే విధానం". irctc.co.in. 05 ఏప్రిల్ 2014. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
  5. "తెలంగాణ ఎక్స్ప్రెస్". cleartrip.com. 23 మార్చ్ 2015. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
  6. "తెలంగాణ ఎక్స్ప్రెస్ రద్దు - హిందూ మతం". thehindu.com. Cite web requires |website= (help)
  7. "[IRFCA] IRFCA.org కు సుస్వాగతం, ఇంటర్నెట్ లో IRFCA యొక్క కుటుంబం". irfca.org. 12 జూలై 2014. Cite web requires |website= (help); Check date values in: |date= (help)