సియమీస్ ఫైటింగ్ ఫిష్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సియమీస్ ఫైటింగ్ ఫిష్ ఈ జాతులు థాయ్ ల్యాండ్ లావోస్ , కంబోడియా, ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.వీటిలో 70 రకాలు ఉన్నాయి.ఈ చేపలను ఆక్వేరియం లో పెంచుకోవడానికి ఇష్ట పడతారు.1892 లో ఫ్రాన్స్ ఆక్వేరియం పెంచారు. సాధారణంగా వీటి పోడవు 6.5 సెంటిమీటర్లు పొడవు పెరుగుతుంది.[1]ఆక్వేరియం లో అద్భుతమైన రంగులు తో అందంగా కనిపిస్తాయి.[2]ఇవి ఆహారంగా కీటకాలు, దోమలు తింటాయి.[3]
పందాలు
[మార్చు]ఈ చేపలను పందాల కోసం, ప్రదర్శన కోసం ఉపయోగిస్తుంటారు. థాయ్‌ల్యాండ్ ప్రజలు వీటి ఫై పందాలు కాసి డబ్బు సంపాదిస్తుంటారు. మగ చేపలు మాత్రమే ఈ పందెం పాల్గొంటాయి. ఇతర ప్రాంతం నుండి వచ్చిన మగ చేపలను చూసి కాలు దువ్వుతాయి.[4]
జీవిత కాలం
[మార్చు]సరైన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా ఈ చేపలు 3 నుండి 5 సంవత్సరాల మధ్య ఆక్వేరియం జీవిస్తాయి.వాటి రెక్కల రంగు తగ్గిపోయిందంటే అవి అనారోగ్యంగా ఉందని అర్థం.ఈ చేపలు మొక్కలను ఎంతో ఇష్టపడతాయి.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Betta splendens summary page". FishBase (in ఇంగ్లీష్). Retrieved 2019-12-27.[permanent dead link]
- ↑ "Bubbles & Bettas: Tail Types and Patterns". Bubbles & Bettas. Archived from the original on 2016-11-22. Retrieved 2017-01-31.
- ↑ "betta food". www.bettatalk.com. Archived from the original on 2019-12-27. Retrieved 2019-12-27.
- ↑ "Fighting Fish". Fighting Fish. Retrieved 2019-12-27.
- ↑ "How Long Do Betta Fish Live? | Tips to increase your bettas lifespan". Japanesefightingfish.org (in అమెరికన్ ఇంగ్లీష్). 2012-08-19. Retrieved 2019-12-27.