Jump to content

సియాసత్

వికీపీడియా నుండి
సియాసత్
2014 ఆగస్టు 22 వ తేదీ వెలువడిన 'సియాసత్ ' పత్రిక ముఖచిత్రం.
రకంప్రతి దినం దిన పత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
సంపాదకులుజాహిద్ అలీ ఖాన్
స్థాపించినది1949
కేంద్రంహైదరాబాద్,ఆంధ్రప్రదేశ్,ఇండియా
జాలస్థలి[1]

సియాసత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఒక ఉర్దూ దినపత్రిక. హైదరాబాదు కేంద్రస్థానంగా ఇది వెలువడుతుంది. ఈ పత్రిక ఆన్ లైన్ ఎడిషన్ కూడా కలదు, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో ఈ ఎడిషన్లు ఉన్నాయి. ఈ పత్రిక యజమాని, ఎడిటర్ ఇన్ చీఫ్ నవాబ్ జాహిద్ అలీ ఖాన్.[1] ఈ పత్రిక స్థాపన 1949 లో జరిగింది.

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.siasat.com/video/siasatactivities/mr-zahid-ali-khan-editor-siasat-daily-addressing-ssc2011-question-bank-releas
"https://te.wikipedia.org/w/index.php?title=సియాసత్&oldid=3952263" నుండి వెలికితీశారు