సిరికొండ
స్వరూపం
సిరికొండ పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
తెలంగాణ
[మార్చు]- సిరికొండ (నిజామాబాదు జిల్లా) - నిజామాబాదు జిల్లాలోని ఒక మండలం
- సిరికొండ (అదిలాబాదు జిల్లా) - ఆదిలాబాదు జిల్లాకు చెందిన మండలం.
- సిరికొండ (బుగ్గారం) - జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని గ్రామం
- సిరికొండ (ఎల్లంతకుంట) - రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లంతకుంట మండలానికి చెందిన గ్రామం
- సిరికొండ (కత్లాపూర్) - జగిత్యాల జిల్లా, కత్లాపూర్ మండలానికి చెందిన గ్రామం
- సిరికొండ (మోతే) - నల్గొండ నుండి విడిపడి నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలోని మోతే మండలానికి చెందిన గ్రామం
ఆంధ్ర ప్రదేశ్
[మార్చు]- సిరికొండ (పాలకొండ) - శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ మండలానికి చెందిన గ్రామం