సిరిపురము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్తలపురణము -సిరిపురము వికారాబాద్కు 30కిమి దూరమున వాయువ్య ములకు సిరిపురము అనే గ్రామం గలదు .5000 జనాభా గల ఎచట అన్ని వర్ణముల వారు యున్నారు వీరి వృత్తి వ్యవసాయమే ఆధారముగా గలిగి పంటలు పండించుటలో గొప్ప నిపుణులు గలరు .రెడ్డి కుటుంబములు గలవు వీరి పూర్వులు మర్రిగూడ నుండి వేల్మేలు గ్రామంలో నివసిన్చ్చుచున్దిరి .అచట వారికీ అనుకూలంగా లేనందున మర్రి గూడా నుండి వెల్మెల గ్రామంలో నివసిన్చ్చుచున్దిరి .ఈ కుటుంబము నుండి ధర్మారెడ్డి -ధర్మపత్ని బుచ్చంమతో సిరిపురం గ్రామంనకు వచ్చి ఎచ్చట అనుకూలంగా యున్నదని నివాసము చేయుటకు నిర్ణయించిరి. వెల్మెల గ్రామం వదిలి సిరిపురము నివాసము చేసుకొని యుండిరి .వల్మేలలో తమ కుటుంబం నకు గల వంటసమనుతో సహా వ్యవసాయమే పనిముట్లు బండిపై వేసుకొని సిరిపురంనకు వచ్చుచుండిరి .దారిలో బండల గంగారం, మండలం "కొండాపురం, జిల్లా మెదక్ .దానికి రెండు కిలో మీటర్ల దురాన పాత గంగారం అని వున్నది .ఎచ్చట నుండి దండు బట ఆకలమున వున్నట్లు తెలుస్తున్నది .ఆ ప్రాంతము మామిడితోటలు ఇతర చెట్లచే చల్లని వాతావరణము వున్నంద్హున అక్కడ బండ్లను వదిలి విశ్రాంతి కొంతసేపు తీసుకోని తిరిగి ప్రయాణమునకు సిధ్హముకగ బండ్లను ఎడ్లు గుంజడం కష్టతరముగా వుంది కథల లేవు .అందరికి వినవచ్చినతులుగా నను విరబద్రుడు మీతో తీసుకెల్లండి అన్నట్లు ధ్వని రాగానే అందరు ఆచర్యపడి ఓ విరబద్ర మేము గ్రామంనకు పూయిన్ తరువాత అందరితో ఆలోచించి తిసుకుపోగాలవని తెలుపగా బండ్లు కదిలినవి ి. చాల సంతోషము చేత సిరిపురము వెడలి అక్కడయున్న గ్రామస్తులందరికీ తెలిపిరి .గ్రమస్తులన్ధరుఒప్పుకొని వ్రుధంగా వద్హయ్ములతో బజనలతో గంగరమునకు వెళ్లి అచట ఉన్న విరబద్ర స్వామితో పటు పదిరెండు స్తంబాలను నేక్కిన్చ్చుకొని సిరిపురము వచ్చి గ్రామంన ఈశాన్య బాగామునంద్హు మందిరము నిర్మాణము చేసి విరబద్ర స్వామిని ప్రతిష్ఠించి పూజలు చేసిరి .అక్కడి నుండి స్వామి వారి మహోస్తావము బక్తుల కోరికలు నెరవేర్చట ఏది కోరిన అది తీర్చట జరుగుతున్నద్హున అనేక భక్తులు స్వామి వారిని కోలుచుకోనుతకు పలు ప్రాంతాలనుండి వచ్చుచుండిరి . విరబద్ర స్వామి మందిరము