సిరివెన్నెల (2021 సినిమా)
స్వరూపం
సిరివెన్నెల | |
---|---|
దర్శకత్వం | ప్రకాష్ పులిజాల |
నిర్మాత | కమల్ బోహ్రా, ఏఎన్‌భాషా, రామ సీత |
తారాగణం | ప్రియమణి బేబీ సాయి తేజస్విని కాలకేయ ప్రభాకర్ అజయ్ రత్నం |
ఛాయాగ్రహణం | కళ్యాణ్ సమీ |
కూర్పు | బొంతల నాగేశ్వర రెడ్డి |
సంగీతం | కమ్రాన్, మంత్ర ఆనంద్ |
నిర్మాణ సంస్థ | శాంతి టెలీఫిల్మ్స్ ఏఎన్‌బి కోర్డినేటర్స్ |
విడుదల తేదీ | 27 డిసెంబర్ 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సిరివెన్నెల 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. శాంతి టెలీఫిల్మ్స్ , ఏఎన్‌బి కోర్డినేటర్స్ బ్యానర్‌పై కమల్ బోహ్రా, ఏ ఎన్ భాషా, అరిపక రామసీత నిర్మించిన ఈ సినిమాకు ప్రకాశ్ పులిజాల దర్శకత్వం వహించాడు. ప్రియమణి, బేబీ సాయి తేజస్విని, కాలకేయ ప్రభాకర్, అజయ్ రత్నం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 20 జులై 2019న విడుదల చేసి,[1][2], ఆడియోను 21 జులై 2019న విడుదల చేసి,[3] పాటను 9 సెప్టెంబర్ 2019న విడుదల చేసి [4], సినిమాను 27 డిసెంబర్ 2021న విడుదల చేయనున్నారు.
నటీనటులు
[మార్చు]- ప్రియమణి [5][6]
- బేబీ సాయి తేజస్విని
- కాలకేయ ప్రభాకర్
- అజయ్ రత్నం
- నేహా దేశ్‌పాండే
- జెమిని సురేష్
- మేకా రామకృష్ణ
- మీనా కుమారి
- రాకెట్ రాఘవ
- జబర్దస్త్ అవినాష్
- సతీష్ వినాయక్
- హరికాంత్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: శాంతి ఫిలిమ్స్, ఏఎన్‌బి కోర్డినేటర్స్
- నిర్మాతలు: కమల్ బోహ్రా, ఏ ఎన్ భాషా, అరిపక రామసీత
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రకాశ్ పులిజాల
- సంగీతం: కమ్రాన్, మంత్ర ఆనంద్
- సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమీ
- ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
- విజువల్ ఎఫెక్ట్స్: విరించి ప్రొడక్షన్స్
- పాటలు: శ్రీరామ్ తపస్వి
- ఆర్ట్ డైరెక్టర్: వెంకటేష్
మూలాలు
[మార్చు]- ↑ TeluguWishesh (22 August 2019). "నన్ను బంధించడం నీవల్లకాదురా సిరివెన్నెల ట్రైయిలర్". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ TV9 Telugu (23 July 2019). "ఆకట్టుకుంటున్న 'సిరివెన్నెల' ట్రైలర్". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Mana Telangana (21 July 2019). "ప్రియమణితో సినిమా చేయడం దేవుడిచ్చిన వరం..." Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ Sakshi (10 September 2019). "'సిరివెన్నెల' నుంచి జై జై గణేషా సాంగ్". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ News18 Telugu (21 February 2021). "సిరివెన్నెలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన నటి ప్రియమణి". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Suryaa (21 February 2021). "సిరివెన్నెల తో వస్తున్న ప్రియమణి". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.