సి.కె. నాయుడు ట్రోఫీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.కె. నాయుడు ట్రోఫీ
దేశాలు India
నిర్వాహకుడుBCCI
ఫార్మాట్First-class cricket
చివరి టోర్నమెంటు2022–23
ప్రస్తుత ఛాంపియన్Gujarat

కల్నల్ సి.కె. నాయుడు ట్రోఫీ భారతదేశంలో వివిధ రాష్ట్రాల, ప్రాంతీయ క్రికెట్ సంఘాలకు ప్రాతినిధ్యం వహించే అండర్-25 జట్ల మధ్య జరిగే దేశీయ క్రికెట్ ఛాంపియన్‌షిప్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) నిర్వహించే ఈ టోర్నమెంటుకు భారతదేశపు మొదటి టెస్ట్ క్రికెట్ కెప్టెన్ CK నాయుడు పేరు పెట్టారు.[1][2] ఒక్కో మ్యాచ్‌ నాలుగు రోజుల పాటు ఆడతారు. దాని చరిత్రలో, ఇది అండర్-22, అండర్-23, అండర్-25తో సహా వివిధ వయో పరిమితుల జట్లతో జరిగింది. [3] 2023 ఫైనల్లో ముంబైని ఓడించి గుజరాత్, ప్రస్తుత ఛాంపియన్ అయింది. [4]

చరిత్ర

[మార్చు]

1973-74లో, బిసిసిఐ అండర్-22 క్రికెటర్ల కోసం ఒక టోర్నమెంటును రూపొందించి భారతదేశపు మొదటి టెస్ట్ క్రికెట్ కెప్టెన్ CK నాయుడు పేరు పెట్టింది. దీనిని మొదట్లో 'కల్నల్ నాయుడు ట్రోఫీ కోసం భారత జూనియర్ టోర్నమెంట్' అని పిలిచేవారు. [1] నాయుడు జ్ఞాపకార్థం చిరస్థాయిగా నిలిచేందుకు బాంబే క్రికెట్ అసోసియేషన్ నిధులు సేకరించి ట్రోఫీని అందజేసింది. [1]

2014-15 సీజన్ నుండి బిసిసిఐ, ఈ టోర్నమెంటు వయోపరిమితిని 25 నుండి 23కి తగ్గించింది. ప్లేయింగ్ XIలో రంజీ ట్రోఫీ క్రికెటర్ల సంఖ్యను కేవలం ముగ్గురికి మాత్రమే పరిమితం చేసింది. [3] 23 ఏళ్ల వయోపరిమితి 2019-20 సీజన్ వరకు కొనసాగింది. 2021-22 సీజన్ నుండి, ఈ వయోపరిమితిని మళ్ళీ 25 సంవత్సరాలుగా విధించింది.[5]

విజేతలు

[మార్చు]
టోర్నీకి సికె నాయుడు పేరు పెట్టారు

కింది జట్లు టోర్నమెంటును గెలుచుకున్నాయి:

బుతువు విజేత ద్వితియ విజేత గమనిక మూలాలు
2007-08 ముంబై మహారాష్ట్ర U-22 [6]
2014-15 ఉత్తర ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ U-23 [7]
2015-16 ముంబై మధ్యప్రదేశ్ U-23 [8]
2016-17 పంజాబ్ ఆంధ్ర U-23 [9]
2017-18 ఢిల్లీ ముంబై U-23 [10]
2018-19 పంజాబ్ బెంగాల్ U-23 [11]
2019-20 విదర్భ మధ్యప్రదేశ్ U-23 [12]
2020–21 COVID-19 మహమ్మారి కారణంగా నిర్వహించలేదు [13]
2021-22 ముంబై విదర్భ U-25 [14]
2022-23 గుజరాత్ ముంబై U-25 [4] [15]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Raiji, Vasant (1989). C.K. Nayudu, the Shahenshah of Indian Cricket (in ఇంగ్లీష్). Marine Sports. p. 62. ISBN 978-81-85361-00-0.
  2. Bhushan, Aditya (2019). A Colonel Destined To Lead (in ఇంగ్లీష్). StoryMirror. p. 67. ISBN 978-93-87269-27-9.
  3. 3.0 3.1 Mukherjee, Sudatta (29 July 2014). "BCCI's changes age-limit to 23 for CK Nayudu Trophy". Cricket Country (in ఇంగ్లీష్). Retrieved 27 April 2023.
  4. 4.0 4.1 Mayure, Subodh (16 March 2023). "CK Nayudu Trophy final: Mumbai succumb to Gujarat in just 12 minutes". Mid-Day (in ఇంగ్లీష్). Retrieved 26 April 2023.
  5. Karhadkar, Amol (5 March 2022). "CK Nayudu Trophy to begin on March 22". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 27 April 2023. The tournament that is reverted from U-23 to U-25 from this season was postponed due to the COVID-19 surge in January.
  6. "Mumbai win CK Nayudu Trophy". ESPNcricinfo (in ఇంగ్లీష్). 22 December 2007. Retrieved 28 September 2022.
  7. "2014-15 Col C K Nayudu Trophy". BCCI (in ఇంగ్లీష్). Retrieved 26 April 2023.
  8. "CK Nayudu Trophy 2015-16: Mumbai U-23 wins title". Cricket Country (in ఇంగ్లీష్). 3 March 2016. Retrieved 26 April 2023.
  9. "2016-17 Col C K Nayudu Trophy". BCCi (in ఇంగ్లీష్). Retrieved 26 April 2023.
  10. "क्रिकेट में दिल्‍ली टीम की एक और बड़ी सफलता, मुंबई को हराकर इस ट्रॉफी पर जमाया कब्‍जा". NDTV (in హిందీ). 20 December 2017. Retrieved 28 September 2022.
  11. "2018-19 Col C K Nayudu Trophy". BCCI (in ఇంగ్లీష్). Retrieved 26 April 2023.
  12. "2019-20 Col C K Nayudu Trophy". BCCI (in ఇంగ్లీష్). Retrieved 26 April 2023.
  13. Gupta, Gaurav (5 March 2022). "CK Nayudu Trophy to begin from March 17". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 28 September 2022.
  14. "Shams Mulani helps Mumbai U-25 lift Col CK Nayudu Trophy". The Indian Express (in ఇంగ్లీష్). 27 April 2022. Retrieved 28 September 2022.
  15. "2022-23 Col C K Nayudu Trophy". BCCI (in ఇంగ్లీష్). Retrieved 26 April 2023.