Jump to content

సీతారాం సిత్రాలు

వికీపీడియా నుండి
సీతారాం సిత్రాలు
దర్శకత్వండి.నాగ శశిధర్ రెడ్డి
రచనడి.నాగ శశిధర్ రెడ్డి
నిర్మాతపార్థ సారధి
డి. నాగేందర్ రెడ్డి
కృష్ణచంద్ర విజయబట్టు
తారాగణం
ఛాయాగ్రహణంఅరుణ్ కుమార్ పర్వతనేని
సంగీతంరుద్ర కిరణ్
నిర్మాణ
సంస్థ
రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
30 ఆగస్టు 2024 (2024-08-30)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

సీతారాం సిత్రాలు 2024లో విడుదలైన తెలుగు సినిమా. రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పార్థసారధి, డి. నాగేందర్ రెడ్డి, కృష్ణచంద్ర విజయ బట్టు నిర్మించిన ఈ సినిమాకు డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.[1] లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక, కిషోరి ధాత్రక్, సందీప్ వారణాసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 9న విడుదల చేయగా,[2] సినిమా ఆగస్టు 30న విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: రైజింగ్ హాండ్స్
  • నిర్మాత: పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, కృష్ణచంద్ర విజయబట్టు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డి.నాగ శశిధర్ రెడ్డి
  • సంగీతం: రుద్ర కిరణ్
  • సినిమాటోగ్రఫీ: అరుణ్ కుమార్ పర్వతనేని

మూలాలు

[మార్చు]
  1. NT News (19 November 2022). "సీతారాం సిత్రాలు". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  2. Hindustantimes Telugu (9 March 2024). "ఫ‌న్నీగా సీతారాం సిత్రాలు ట్రైల‌ర్ - ఆదిపురుష్ గ్రాఫిక్స్‌పై పంచ్ డైలాగ్స్‌". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  3. Nava Telangana (24 August 2024). "సీతారాం సిత్రాలు రిలీజ్‌కి రెడీ". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  4. Chitrajyothy (23 July 2023). "అదే నా కోరిక అంటోన్న 'సీతారాం సిత్రాలు' హీరో". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.

బయటి లింకులు

[మార్చు]