సీతారామ శాస్త్రి
స్వరూపం
(సీతారామశాస్త్రి నుండి దారిమార్పు చెందింది)
- గొల్లపూడి సీతారామ శాస్త్రి, స్వాతంత్ర్య సమరయోధులు, త్యాగధనులు.
- దుడ్డు సీతారామ శాస్త్రి, గాన విద్వాంసులు.
- ధూళిపాళ సీతారామ శాస్త్రి, తెలుగు నాటక రంగంలో, తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు.
- పట్రాయని సీతారామ శాస్త్రి, తెలుగు గాత్ర విద్యాబోధకులు, వాగ్గేయకారుడు.
- వఝల సీతారామ శాస్త్రి
- సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుప్రసిద్ధ తెలుగు సినిమా గేయ రచయిత.
- శిష్టా వేంకట సీతారామ శాస్త్రి, వ్యవసాయరంగ ప్రముఖులు.