సీమా ద్వివేది
స్వరూపం
సీమా ద్వివేది | |||
రాజ్యసభ సభ్యురాలు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2020 నవంబర్ 25 | |||
ముందు | రవి ప్రకాష్ వర్మ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఉత్తర ప్రదేశ్ | ||
పదవీ కాలం 2012 – 2017 | |||
తరువాత | సుష్మా పటేల్ | ||
నియోజకవర్గం | ముంగ్రా బాద్‌షాపూర్ | ||
పదవీ కాలం 2007 – 2012 | |||
నియోజకవర్గం | గర్వారా | ||
పదవీ కాలం 1997 – 2002 | |||
నియోజకవర్గం | గర్వారా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | భోయిలా , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం | 1970 మార్చి 11||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి |
డాక్టర్ అరుణ్ కుమార్ ద్వివేది
(m. 1991) | ||
సంతానం | 1 కొడుకు | ||
పూర్వ విద్యార్థి | వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
సీమా ద్వివేది (జననం 11 మార్చి 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2020లో ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సీమా ద్వివేది 1995లో భారతీయ జనతా పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి జౌన్‌పూర్ జిల్లా పంచాయతీ సభ్యురాలిగా, ఆ తర్వాత సుజంగంజ్ నుండి జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 1996లో గర్వారా నుండి తొలిసారి ఎమ్మెల్యేగా, 2007లోగర్వారా రెండోసారి ఎమ్మెల్యేగా, 2012లో నూతనంగా ఏర్పాటైన ముంగ్రా బాద్‌షాపూర్ నుండి మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2017లో ఓడిపోయింది.
సీమా ద్వివేది 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ DNA India (2 November 2020). "Union minister Puri, nine others elected unopposed to Rajya Sabha from Uttar Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
- ↑ Punjab Kesari (27 October 2020). "राज्यसभा चुनाव: जौनपुर की फायरब्रांड महिला नेता सीमा द्विवेदी ने भरा पर्चा, बधाईयों का लगा तांता - mobile". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
- ↑ Amar Ujala (26 October 2020). "जौनपुर: सीमा द्विवेदी को भाजपा ने बनाया राज्यसभा उम्मीदवार, तीन बार रह चुकी हैं विधायक" (in హిందీ). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
- ↑ "जौनपुर: तीन बार की विधायक सीमा द्विवेदी बीजेपी की राज्यसभा उम्मीदवार, जानें अब तक का राजनीतिक सफर". 27 October 2020. Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.