Jump to content

సుంకేశుల ఆనకట్ట

అక్షాంశ రేఖాంశాలు: 15°52′57″N 77°49′38″E / 15.88250°N 77.82722°E / 15.88250; 77.82722
వికీపీడియా నుండి
(సుంకేశుల డ్యామ్ నుండి దారిమార్పు చెందింది)
సుంకేశుల ఆనకట్ట
సుంకేశుల ఆనకట్ట is located in ఆంధ్రప్రదేశ్
సుంకేశుల ఆనకట్ట
ఆంధ్రప్రదేశ్ లో సుంకేశుల ఆనకట్ట స్థానం
అధికార నామంసుంకేశుల ఆనకట్ట
దేశంభారత దేశము
ప్రదేశంకర్నూలు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
అక్షాంశ,రేఖాంశాలు15°52′57″N 77°49′38″E / 15.88250°N 77.82722°E / 15.88250; 77.82722
ఆవశ్యకతనీటిపారుదల & నీటి సరఫరా
నిర్మాణం ప్రారంభం1858 (1858)
ప్రారంభ తేదీ1861 (1861)
యజమానిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంఆనకట్ట
నిర్మించిన జలవనరుతుంగభద్ర
Height163 మీ. (535 అ.)
పొడవు1,300 మీ. (4,265 అ.)
Spillways30
Spillway typeనియంత్రిత
Spillway capacity2,08,363 క్యూసెక్కులు
జలాశయం
సృష్టించేదిసుంకేశుల రిజర్వాయరు
మొత్తం సామర్థ్యం1.25 Tmcft
పరీవాహక ప్రాంతం172 కి.మీ2 (66 చ. మై.)
ఉపరితల వైశాల్యం60.32 కి.మీ2 (23.29 చ. మై.)

సుంకేశుల ఆనకట్ట భారతదేశం, ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదికి అడ్డంగా నిర్మించిన వున్న పెద్ద బ్యారేజీలలో ఒకటి[1].[2] దీనిని 1861 లో, బ్రిటిష్ రాజ్ సమయంలో, కె. సి. కాలువపై వస్తువులను రవాణా చేయడానికి నిర్మించారు.[3][4] డ్యామ్ కు మొత్తం 30 గేట్లు ఉన్నాయి[5]. 2009 లో సంభవించిన వరదలకు మొత్తం మునిగిపోయింది.

మూలాలు

[మార్చు]
  1. "Sunkesula_Barrage_B01016". Archived from the original on 2015-10-04. Retrieved 23 December 2015.
  2. "CII to adopt Sunkesula village". The Hindu. Archived from the original on 2009-12-31. Retrieved 2020-04-13.
  3. "Sunkesula barrage suffers extensive damage". The Hindu. Archived from the original on 2009-10-10. Retrieved 2020-04-13.
  4. "Sunkesula in peril". The Hindu. Archived from the original on 2011-09-18. Retrieved 2020-04-13.
  5. nanireddy (2018-07-29). "డేంజర్‌లో పడిన సుంకేసుల డ్యామ్." www.hmtvlive.com. Archived from the original on 2020-04-13. Retrieved 2020-04-13.