Jump to content

సుజయ్ పాల్

వికీపీడియా నుండి
సుజయ్ పాల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జనవరి 14
నియమించిన వారు ద్రౌపది ముర్ము

మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
2014 ఏప్రిల్ 14 – 25 మార్చి 2023

వ్యక్తిగత వివరాలు

జననం (1964-06-21) 1964 జూన్ 21 (వయసు: 61)
మధ్యప్రదేశ్

జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ (జననం 21 జూన్ 1964) భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను మధ్యప్రదేశ్‌ హైకోర్టు నుండి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయగా, మార్చి 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[1][2]

జస్టిస్ సుజయ్‌పాల్‌ను తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ 2024 జనవరి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించింది.[3][4][5]

వృత్తి జీవితం

[మార్చు]

సుజయ్‌ పాల్‌ 1964 జూన్‌ 21న జన్మించిన ఆయన లా పూర్తిచేసి 1990లో న్యాయవాదిగా మధ్యప్రదేశ్‌ హైకోర్టులో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఆయన జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్ హైకోర్టులో సివిల్, రాజ్యాంగ పక్షాలు, సర్వీస్ విషయాలపై ప్రాక్టీస్ చేసి, 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.

జస్టిస్ సుజయ్ పాల్ తన కుమారుడు మధ్యప్రదేశ్ కోర్టులో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన తర్వాత మరొక హైకోర్టుకు బదిలీ చేయాలని అభ్యర్ధించగా ఆయన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొలీజియం 2024 ఫిబ్రవరి 13న  ఆమోదించింది.

జస్టిస్ సుజయ్ పాల్ తన కుమారుడు మధ్యప్రదేశ్ కోర్టులో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన తర్వాత మరొక హైకోర్టుకు బదిలీ చేయాలని అభ్యర్ధించగా ఆయన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొలీజియం 2024 ఫిబ్రవరి 14న  ఆమోదించింది. ఆయనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 18న నోటిఫికేషన్‌ జారీ చేసింది.[6][7][8]

తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌పాల్‌ ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి 2025 మే 26న సిఫారసు చేసింది.[9][10][11]

మూలాలు

[మార్చు]
  1. NT News (27 March 2024). "హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌ ప్రమాణం". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
  2. Andhrajyothy (27 March 2024). "హైకోర్టు జడ్జిగా సుజయ్‌ పాల్‌ ప్రమాణ స్వీకారం". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
  3. "తెలంగాణ హైకోర్టు సీజేగా జ‌స్టిస్ సుజ‌య్ పాల్". NT News. 14 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
  4. "సీజేగా జస్టిస్‌ సుజయ్‌ పాల్‌కు తాత్కాలిక బాధ్యతలు". 16 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
  5. "Justice Sujoy Paul appointed as Telangana HC CJ" (in Indian English). The Hindu. 15 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
  6. Eenadu (19 March 2024). "హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌, జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
  7. Andhrajyothy (19 March 2024). "రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఇద్దరు జడ్జిలు". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
  8. "Justice Sujoy Paul appointed as new Chief Justice of Telangana High Court" (in Indian English). The Hindu. 15 January 2025. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
  9. "యాక్టింగ్‌ సీజే సుజయ్‌పాల్‌ బదిలీ". NT News. 28 May 2025. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
  10. "కోల్‌కతా హైకోర్టుకు జస్టిస్‌ సుజయ్‌పాల్‌". Eenadu. 28 May 2025. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
  11. "SC collegium recommends Telangana HC Acting CJ's transfer to Calcutta HC" (in Indian English). The Hindu. 28 May 2025. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.