సుజాన్ నజమ్ ఆల్డిన్
స్వరూపం
సుజాన్ నజమ్ ఆల్డిన్ | |
---|---|
జననం | సుజాన్ నజమ్ ఆల్డిన్ అల్ సలే[1] 1973 నవంబరు 24 [2] డురైకిష్, సిరియా |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1992–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సిరాజ్ (వివాహం.1995, విడాకులు.2014)[3] |
పిల్లలు | సౌహీర్, సారా, హయాన్, హజీమ్[3] |
సుజాన్ నజమ్ ఆల్డిన్ సిరియన్ చలనచిత్ర నటి.
జననం
[మార్చు]సుజాన్ నజమ్ ఆల్డిన్ 1973, నవంబరు 24న సిరియా లోని డురైకిష్ లో జన్మించింది.
వివాహం - పిల్లలు
[మార్చు]1995లో సిరాజ్ ను వివాహం చేసుకుంది. వీరికి నలుగురు పిల్లలు సౌహీర్, సారా, హయాన్, హజీమ్. 2014లో విడాకులు తీసుకున్నారు.
సిరీస్
[మార్చు]- అల్దాఖేలహ్-ది ఇన్నర్
- నిహాయత్ రాజోల్ షోజా - ది ఎండ్ ఆఫ్ ఏ కరేజియస్ మాన్
- అల్జహేర్ బైబర్స్
- ఖాన్ అల్హరిర్ - ది సిల్క్ మార్కెట్
- హనిన్
- సలాహ్ ఆల్డిన్
- మోలుక్ కమాను-కమ్యూనియన్స్ రాజులు
- తుయూర్ ఆల్షాక్-బర్న్స్ ఆఫ్ తోర్న్స్
- ఫోర్సాట్ ఆల్'మోర్- అపార్చునిటీ ఆఫ్ ఏ లీటటైమ్
- జాజ్ ఆల్సెట్ - మెయిడ్స్ హస్బండ్
- ఓంమాహత్ - మదర్స్
- గిబ్రన్ ఖలీల్ గిబ్రన్
- నోక్టాట్ నిజాం - సిస్టమ్స్ పాయింట్
- అల్హెరేబా-ది ఎస్కేప్
- ఫరూక్ ఒమర్