సుద్దపల్లి (పెగడపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుద్దపల్లి (పెగడపల్లి) కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలానికి చెందిన గ్రామం.ఇది రెవెన్యూ గ్రామం కాదు.

జనాభా 2019[మార్చు]

  • మెత్తం జనాభా 3000
  • పురుషుల సంఖ్యు:- 1382
  • స్త్రీల సంఖ్యు:- 1618
  • విస్తీర్ణం:- 0.4 కిమీ ( 400 మీటర్లు)

సర్పంచ్ లు[మార్చు]

  • 1) పెరుక వెంకయ్య
  • 2) రాచకోండ బాపు రెడ్డి
  • 3) నలువాల కాంతయ్య
  • 4) తిరుమని రాజిరెడ్డి
  • 5) తిరుమని నర్సింహా రెడ్డి
  • 6) తిరుమని శ్యామల ( మోహన్ రెడ్డి)
  • 7) నలువాల నర్సమ్మ
  • 8) నెరేళ్ల హారిక ( ప్రతుతం)
  • మెత్తం వార్డులు :- 10
  • ఓటర్లు :- 2400

సంఘంలు[మార్చు]

  • 1) మున్నురు కాపు సంఘం
  • 2) ముదిరాజ్ సంఘం
  • 3) అంబేద్కర్ సంఘం
  • 4) రజకుల సంఘం
  • 5) పద్మశాళి సంఘం
  • 6) యాదవుల సంఘం
  • 7) గౌడ సంఘం

పాఠశాలలు[మార్చు]

  • 1) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
  • 2) ప్రాథమిక పాఠశాల
  • 3) ప్రాథమిక పాఠశాల ( అయ్యవారి పల్లె)

దేవాలయంలు[మార్చు]

1)శ్రీ ఆంజనేయ దేవాలయం ( బస్టాడ్ పక్కన)
2) పోచమ్మ దేవాలయం ( జంబి గద్దె దగ్గర)
3) ఎల్లమ్మ దేవాలయం ( ఆరవెల్లి రోడ్)
 4) పెద్దమ్మతల్లి ఆలయం ( చెరువు పక్కన)
5) ఆంజనేయ స్వామి ఆలయం ( అయ్యవారి పల్లె)
6) పొచమ్మ ఆలయం ( కట్టకిందిపల్లె)
7) వేణు గోపాల, వెంకటేశ్వర్లు ఆలయం ( ఆరవెల్లి రోడు)

వైద్యులు[మార్చు]

1) Dr. రమేష్ 2) Dr. రాము 3) Dr. కుమార్ 4) Dr. రాజిరెడ్డి

మందుల దుకాణం[మార్చు]

1) గుర్రం తిరుపతి.శ్రీలక్ష్మి జిరాక్సు :-

1)నిమ్మ రాజు

హోటళ్లు[మార్చు]

1) బింగి రాజు
2) కోటగిరి వెంకన్న

3) అలువాల రాయమల్లు

చెరువులు[మార్చు]

1) చెన్నగ్గి చెరువు2) సుద్దపల్లి చెరువు3) అయ్యేరు కుంట

దగ్గర మండలాలు[మార్చు]

1) గోల్లపల్లి ( ఉత్తరం)
2) రామడుగు ( దక్షిణం)
3) మల్యాల ( పడమర)
4) దర్మపురి ( తూర్పు)

దగ్గర గ్రామాలు[మార్చు]

1) మ్యాడం పల్లి
2) బతికెపల్లి
3) ఆరవెల్లి
4) తక్కళ్ల పల్లి
5) లింగాపూర్.

రవాణా[మార్చు]

జగిత్యాల పట్టణం 18 కిమీ దూరం గంటకు ఓ బస్సు సౌకర్యం ఉంది.

చరిత్ర[మార్చు]

విశాలమైన గ్రామం సుద్దపల్లి, మండలంలోనే నాలుగవ అతి పెద్ద గ్రామం, పచ్చని పోలాలతో, పాడి ఆవులతో,చల్లని పారె వాగులు సెలయేళ్లతో కళకళాడుతుఉంటుంది. ఇక్కడ ప్రదానంగా వరి, మొక్క జోన్న ఎక్కువ పండిస్తారు.ఊరికి ప్రదానమైనవి బోమ్మలు,వాటిపక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం ఎంతగానో ఆకర్శిస్తాయి. ఆ బోమ్మలను 1985 లో గొపన్న స్మారకర్దంగా రాచకొండ బాపు రెడ్డి కట్టించారు అని ప్రసిద్ధి,అతని పరిపాలలోనే ఊరిలో రోడ్లు, గ్రామ పంచాయితి నిర్మామణం జరిగిందని చెప్పుతారు. అదే విదంగా తరువాత వచ్చిన సర్పంచ్లు అందరు కూడా తమ విది విధానాలను చక్కగ అనుకరించారని ప్రసిద్ధి. ఇంకో విషయం సంఘసంస్కరణలకు సమాజ శ్రేయస్సుకు నిరంతరం శ్రమించిన రాచకొండ గోపన్నకు జన్మనించిన బంగారు నేల మా ఊరు.

మూలాలు[మార్చు]

హిందూ యువశక్తి యూత్ హనుమాన్ యూత్ అంబేడ్కర్ యూత్