సునేత్ర రణసింఘే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సునేత్ర రణసింఘే శ్రీలంకలో రాజకీయ నాయకురాలుగా పనిచేశారు. ఆమె శ్రీలంక పార్లమెంటు మాజీ సభ్యురాలుగా కూడా పనిచేశారు. ఆమె తండ్రి ఎస్. డి సిల్వా జయసింఘే పదవిలో ఉన్నప్పుడు మరణించాక జరిగిన 1977 ఉప ఎన్నికలో ఆమె డెహివాలా-మౌంట్ లావినియా స్థానానికి ఎన్నికయ్యి, [1] తన తండ్రి స్థానంలో పదవిలోకి వచ్చారు. ఆమె యునైటెడ్ నేషనల్ పార్టీకి సభ్యురాలు. ఆమె ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేశారు. [2] [3] [4]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Results of the Parliamentary By Elections held between 1947 – 1988" (PDF). Department of Elections, Sri Lanka. Retrieved 7 July 2018.[permanent dead link]
  2. "REMINISCENCES: – PART 1 Dr. Hector Weerasinghe – Former Director National Hospital of Sri Lanka". Daily News. 10 November 2017. Retrieved 7 July 2018.
  3. "Sri Lanka Ministers". Worldwide Guide to Women in Leadership. Retrieved 7 July 2018.
  4. "Lady Members". Parliament of Sri Lanka. Retrieved 7 July 2018.