సుబ్బయ్య పాలెం
Appearance
సుబ్బయ్యపాలెం గుంటూరు జిల్లా, రొంపిచర్ల మండలానికి చెందిన గ్రామం.
సుబ్బయ్య పాలెం | |
— గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°10′12″N 79°55′10″E / 16.170010°N 79.919561°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు జిల్లా |
మండలం | రొంపిచర్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522617 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
[మార్చు]త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీ ఇంటూరి ప్రసాదు, తన తల్లిదండ్రులు సీతారామమ్మ, వెంకటరావుల ఙాపకార్ధం, ఒక లక్షన్నర రూపాయల విలువగల స్థలాన్నీ, ఒకటిన్నర లక్షల రూపాయల విలువగల గదినీ ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకానికి విరాళంగా సమకూర్చినారు. దీనితో ఈ గ్రామంలో ప్రజలందరికీ రెండు రూపాయలకే 20 లీటర్ల శుద్ధిచేనీ త్రాగునీరు అందించుచున్నారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు గుంటూరు రూరల్; 2014,అక్టోబరు-26; 20వ పేజీ.