సుబ్బరాజుగారి కుటుంబం
స్వరూపం
| సుబ్బరాజుగారి కుటుంబం (1998 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | క్రాంతికుమార్ |
|---|---|
| తారాగణం | దాసరి నారాయణరావు , సుజాత |
| నిర్మాణ సంస్థ | దేవి కమల్ మూవీస్ |
| భాష | తెలుగు |
సుబ్బరాజు గారి కుటుంబం 1998 న విడుదలైన తెలుగు చలన చిత్రం. దేవీకమల్ మూవీస్ పతాకంపై కె.సి.శేఖర్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ,క్రాంతికుమార్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో దాసరి నారాయణరావు, సుజాత, సురేష్, సంఘవి ప్రధాన పాత్రలలో నటించారు.ఈ చిత్రానికి సంగీతం ,ఎం..ఎం.కీరవాణి అందించారు.[1]
తారాగణం
[మార్చు]- దాసరి నారాయణరావు
- సురేష్
- సుజాత
- సంఘవి
- రాజా
- శివాజీరాజా
- జె.వి.సోమయాజులు
- మల్లికార్జునరావు
- ఉత్తేజ్
- రఘునాథరెడ్డి
- సుబ్బరాయశర్మ
- రజిత
- నీలిమ
- రత్నాసాగర్
- కల్పన
- సరస్వతమ్మ
- తిలక్
- రామచంద్రరావు
- విజయ్
- అతిథి నటులు. బాబు మోహన్
- రమాప్రభ
- సుత్తివేలు
- పి.ఎల్.నారాయణ.
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: క్రాంతికుమార్
- కథ: భూపతిరాజా
- సంగీతం: యం.యం.కీరవాణి
- సంభాషణలు: గణేష్ పాత్రో
- పాటల రచయితలు: వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నేపథ్య గానం: ఎం.ఎం.కీరవాణి,జిక్కి,అనూరాధ, కె ఎస్ .చిత్ర, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: వి. జయరామ్
- కళ: భాస్కరరాజు
- నృత్యాలు: తార, స్వర్ణ
- కూర్పు: శ్రీకర ప్రసాద్
- మేకప్: కొల్లి రాము
- కాస్ట్యూమ్స్: కానూరి శ్రీనివాస్
- ఫైట్స్: రాము
- స్టిల్స్: దాస్
- అసోసియేట్ ఎడిటర్: విశ్వనాథన్, చంద్రబాబు
- అసోసియేట్ డైరెక్టర్: కోటపాటి శ్రీనివాస్
- అసిస్టెంట్ డైరెక్టర్: పి.సురేంద్రరెడ్డి
- కో డైరెక్టర్: శేషు
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.సుబ్బరాజు
- నిర్మాత: కె.సి.శేఖర్ బాబు
- నిర్మాణ సంస్థ: దేవీకమల్ మూవీస్
- విడుదల:1998.
పాటల జాబితా
[మార్చు]- రామచక్కని చుక్కోయమ్మ, గానం.చిత్ర
- బ్రతుకు పూలతోట వయసు గాలిపాట, గానం.ఎస్ . పి.బాలసుబ్రహ్మణ్యం
- మాయదారి లోకంలో మమతలూరు మంచికే, గానం.ఎం.ఎం.కీరవాణి
- ఒక నాన్నను ఎంచుకొన్న కొడుకు కధ ఒక అమ్మలో, గానం.ఎస్ పి. బాలసుబ్రహ్మణ్యం
- రఘువంశ సుధాంబుది,
- ..…..నీల్లోసుకొంది కన్నతల్లుల సారే తానందుకొంది,
మూలాలు
[మార్చు]- ↑ "Subbaraju Gari Kutumbam (1998)". Indiancine.ma. Retrieved 2025-08-19.