సురపురము కేశవయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సురపురము కేశవయ్య తెలుగు కవి. అతను సుమారు 1700 కాలానికి చెందినవాడు. నిజాము రాష్ట్రం నివాసి. నిర్దోష్ట్య రామాయణమును రచించి[1] ఆత్మకూరు సంస్థానం అధిపతి రాజా సోమభూపాలునికి అంకితమిచ్చాడు[2]. ఆ గ్రంథములోని కొన్ని పద్యములు లభించినవి.[3]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "చరిత్రని చెప్పే సంస్థానాలు | Telangana Magazine". magazine.telangana.gov.in. Retrieved 2020-09-12.
  2. తెలుగు సాహితీవేత్తల చరిత్ర - రచన: మువ్వల సుబ్బరామయ్య - ప్రచురణ: కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ (2008).
  3. "పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/449 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-07-04.