సురేష్ వాడ్కర్
స్వరూపం
సురేష్ వాడ్కర్ | |
---|---|
జననం | కొల్హాపూర్, బాంబే రాష్ట్రం, భారతదేశం | 1955 ఆగస్టు 7
వృత్తి | నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1976–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | పద్మ వాడ్కర్ |
పిల్లలు | 2 |
పురస్కారాలు | సంగీత నాటక అకాడెమీ పురస్కారం, పద్మశ్రీ పురస్కారం |
సంగీత ప్రస్థానం | |
సంగీత శైలి | |
వాయిద్యాలు | గాత్ర సంగీతం |
సురేష్ వాడ్కర్ (జ. ఆగస్టు 7, 1955) ఒక భారతీయ నేపథ్య గాయకుడు. ఈయన ప్రధానంగా హిందీ, మరాఠీ సినిమాలలో పాటలు పాడాడు. ఇవి కాకుండా కొన్ని భోజ్ పురి సినిమాలు, ఒడియా భక్తి గీతాలు,[2] కొంకణి చిత్రాల్లో కూడా పాడాడు.
2018 లో ఈయనకు సుగం సంగీత్ కి గాను సంగీత నాటక అకాడెమీ అవార్డు అందుకున్నాడు.[3] 2020లో ఈయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.
మూలాలు
[మార్చు]- ↑ "Suresh Wadkar sings Marathi ghazal". 2012-01-20. Archived from the original on 20 January 2012. Retrieved 2022-03-28.
- ↑ "Suresh Wadekar :: Odia Music Songs Collection". Archived from the original on 24 May 2021. Retrieved 11 January 2017.
- ↑ "The General Council of the Sangeet Natak Akademi Announces Sangeet Natak Akademi Fellowships (Akademi Ratna) and Sangeet Natak Akademi Awards (Akademi Puraskar) for the Year 2018". pib.gov.in. Archived from the original on 20 February 2023. Retrieved 2022-05-19.