సులక్షణ ఖత్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సులక్షణ ఖత్రీ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1987-ప్రస్తుతం

సులక్షణ ఖత్రీ, గుజరాత్‌కు చెందిన టెలివిజన్, సినిమా నటి.[1]

నటించినవి[మార్చు]

సినిమాలు[మార్చు]

  • అబు కాలా (1990)
  • మీరా దాతార్ (1999)
  • అంగార్: ది ఫైర్ (2002)
  • కృష్ణ ఔర్ కన్స్ (2012)[2]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం సీరియల్ పాత్ర ఇతర వివరాలు
1987-1988 రామాయణ్ మాండవి దూరదర్శన్
1993 శ్రీ కృష్ణ రోహిణి దూరదర్శన్
1993-1997 అలీఫ్ లైలా రకరకాల పాత్రలు దూరదర్శన్
2009-2011 తేరే మేరే సప్నే మాజీ
2011-2016 బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ రోలీ ఆంటీ
2012-2014 ది సూట్ లైఫ్ ఆఫ్ కరణ్ & కబీర్ శోభా జీ
2015 గోల్డీ అహుజా మెట్రిక్ పాస్ ట్వింకిల్ అమ్మ
2016 జానా నా దిల్ సే దూర్ ఇందుమతి కశ్యప్
2019-2020 కుల్ఫీ కుమార్ బజేవాలా
2020 సంజీవని ఎన్వీ అమ్మమ్మ
మహారాజ్ కీ జై హో! మందాకిని

మూలాలు[మార్చు]

  1. "Know about Sulakshana Khatri who played Bharat's wife in 'Ramayan'". News Track (in English). 2020-04-24. Retrieved 2023-01-11.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. Sulakshana Khatri voice for "PUTNA" in Krishna aur Kans 3D Animated Feature Film excellent Review

బయటి లింకులు[మార్చు]