సుశ్రీ దేవి
స్వరూపం
శ్రీమతి సుశ్రీ దేవి ( 1950 అక్టోబర్ 10- 2024 జనవరి 10) సుశ్రీ దేవి ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె బిజు జనతాదళ్ కు చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ కు సుశ్రీ దేవి ఒరిస్సా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించింది. . సుశ్రీ దేవి 2024 జనవరి 11న 73 సంవత్సరాల వయసులో మరణించింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ Nayak, Subadh (2024-01-10). "Former Aul MLA Sushree Devi passes away". KalingaTV (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-01-10.