సుసాన్ ఇట్టిచెరియా
Appearance
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సాన్ ఇట్టిచెరియా | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి-చేతి | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి-చేత్9-ఆర్మ్ మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | దీపికా పల్లికల్ (కుమార్తె) దినేష్ కార్తీక్ (అల్లుడు) | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 4) | 1976 అక్టోబరు 31 - వెస్ట్ ఇండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1977 జనవరి 15 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 12) | 1978 జనవరి 5 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1978 జనవరి 8 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2009 సెప్టెంబరు 13 |
సుసాన్ ఇట్టిచెరియా (జననం 1959) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె ఏడు టెస్ట్ మ్యాచ్‌లతో పాటు రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది.[1]
ఆమె భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ తల్లి. దీపికా పల్లికల్, భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను వివాహం చేసుకుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Susan Itticheria". Cricinfo. Retrieved 2009-09-12.