సూరవరపుపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Village Lake.jpg

సూరవరపుపల్లె ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన గ్రామం.

సూరవరపుపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
సూరవరపుపల్లె is located in Andhra Pradesh
సూరవరపుపల్లె
సూరవరపుపల్లె
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°57′51″N 80°12′03″E / 15.964170°N 80.200757°E / 15.964170; 80.200757
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం యద్దనపూడి
ప్రభుత్వము
 - సర్పంచి సన్నెబోయిన వెంకటప్పయ్య
పిన్ కోడ్ 523 169
ఎస్.టి.డి కోడ్

గ్రామములోని విద్యాసౌకర్యాలు[మార్చు]

ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల[మార్చు]

ఈ పాఠశాలలో విద్యార్ధుల సౌకర్యార్ధం, భోజనశాల నిర్మాణానికి, 2020,ఆగష్టు-28న భూమిపూజ నిర్వహించినారు. ఈ భవన నిర్మాణానికి అసిస్ట్ సంస్థ 1.3 లక్షల రూపాయల ఆర్ధిక సహకారం అందించుచున్నది.  [1]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన తరువాత సర్పం‍చ్‍ల వివరాలు: (1) అక్కిశెట్టి గంగయ్య. (2) బండారుపల్లి కోటేశ్వరరావు. (3) ఇంటూరి యల్లమందయ్య. (4) ఉండవల్లి లక్ష్మి వర ప్రసాదురావు (పర్సనల్ సెక్రటరి.అక్కిశెట్టి సింగు నాయుడు). (5) గోరంట్ల సరోజని (పర్సనల్ సెక్రటరి. అక్కిశెట్టి సింగు నాయుడు). (6) బొల్లాపల్లి ఆరోగ్యం.ఉపసర్పంచ్.ఒంటేల పెద గురవయ్య (7) ముత్యాల రాంబాయమ్మ (రాము).ఉప సర్పంచ్-ఒంటేల శ్రీనువాసరావు (8)సన్నెబోయిన వెంకటప్పయ్య ( 09-02-2021 ) ఎన్నికైనారు . ఉప సర్పంచ్ :- కనకం వీరాంజనేయులు

జనాభా గణాంకాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ మెుత్తం జనాభా:1085.అందులో పురుషుల సంఖ్య 630 మంది, మహిళలు 455 మంది.

విశేషాలు[మార్చు]

గ్రామములో ఒక చన్నకేశవ ఆలయం, పోలేరమ్మ గుడి, అంకమ్మ గుడి, వర సిద్ధి బుద్ధి వినాయకుని గుడి మరియి గుంటుపల్లి తిరపతమ్మ ట్రస్టు ఉన్నాయి.

వెలుపలి లింకులు  [మార్చు]

[1] ఈనాడు ప్రకాశం;2020,ఆగష్టు-29,4వపేజీ.