సూరోజు బాలనరసింహాచారి
స్వరూపం
సూరోజు బాలనరసింహాచారి | |
---|---|
జననం | సూరోజు బాలనరసింహాచారి మే 09, 1946 |
మరణం | ఫిబ్రవరి 02, 2014 నల్లగొండ జిల్లా, చినకాపర్తి |
ప్రసిద్ధి | కవి |
మతం | హిందూ మతము |
సూరోజు బాలనరసింహాచారి నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, చినకాపర్తికి చెందిన తెలుగు కవి. సహజకవి అని ఇతనికి పేరుంది[1]. 1946లో జన్మించిన ఇతను 2014లో మరణించాడు. తెలుగులో పలు రచనలు చేశాడు.
రచనలు
[మార్చు]- కవితాకేతనం
- బాలనృసింహ శతకం
- మహేశ్వర శతకం
- భగవద్గీత కందామృతం
- వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
మూలాలు
[మార్చు]- ↑ . నవ వసంతం-1, 6 వ తరగతి-తెలుగు వాచకం, తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ,2015, పుట-45