సూసైడ్ నోట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూసైడ్ నోట్ లేదా మరణ వాంగ్మూలం అనేది ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వదలే ఒక సందేశం. ఆత్మహత్యల యొక్క 25 నుంచి 30 శాతం వరకు సూసైడ్ నోట్ తో బాటు ఉంటాయని అంచనా. గెల్డర్, మయు, గెడ్డెస్ (2005) ప్రకారం ఆరుగురిలో ఒకరు సూసైడ్ నోట్ వదులుతారు. ఈ కంటెంట్ క్షమించమనే అభ్యర్ధనగా లేదా జీవితం యొక్క తప్పిదాలకు కుటుంబం, స్నేహితులను నిందించునట్లుగా ఉంటుంది. ఆత్మహత్య సందేశం ఒక వ్రాసిన నోట్, ఒక ఆడియో సందేశం, లేదా ఒక వీడియోగా ఉండవచ్చు.