సృష్టి రహస్యాలు
సృష్టి రహస్యాలు (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ప్రతాప్ |
నిర్మాణం | రాంబాబు |
కథ | కొమ్మూరి వేణుగోపాలరావు |
తారాగణం | మమత, రవికాంత్, అంజనీనాయుడు, అర్జున్, మద్దాలి సుశీల |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటసాయి పిక్చర్స్ |
భాష | తెలుగు |
సృష్టి రహస్యాలు కొమ్మూరి వేణుగోపాలరావు వ్రాసిన హౌస్ సర్జన్ నవల ఆధారంగా నిర్మించబడిన సెక్స్ విజ్ఞాన కథా చిత్రం. ఇది 1980, ఫిబ్రవరి 8వ తేదీన విడుదలయ్యింది.
తారాగణం
[మార్చు]మమత
రవికాంత్
అంజనీ నాయుడు
అర్జున్
మద్దాలి సుశీల
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: ప్రతాప్
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకట సాయి పిక్చర్స్
నిర్మాత: రాంబాబు
కథ: యండమూరి వేణుగోపాలరావు
సాహిత్యం:దేవులపల్లి, బి.పూర్ణచంద్ర, శ్రీ శ్రీ
నేపథ్య గానం: ఎస్.జానకి, జి.ఆనంద్, విజయలక్ష్మి శర్మ, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రమోలా, పి.బి. శ్రీనివాస్.
పాటల జాబితా
[మార్చు]1.ఈ వీణ నా ప్రాణమే ఇది కళలే, రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం.శిష్ట్లా జానకి
2.క్షణం క్షణం ఎదురు ఎదురై వనం వనం, రచన: బి.పూర్ణచంద్ర, గానం.జి.ఆనంద్, విజయలక్ష్మి శర్మ
3.మేక్ నో నాయిస్ మై డియర్ బాయ్స్ , రచన: శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, రమోల, పి.బి. శ్రీనివాస్.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.