సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (ఇండియా)
స్వరూపం
ది సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (సీఐఎస్) బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ. బహుళవిధానాలలో పరిశోధన, సమర్ధన దిశగా ఈ సంస్థ పని చేస్తోంది.[1][2][3] అంతర్జాలం, సామాజిక రంగంలో సాంకేతిక బాహుళ్యవాదం, ప్రజా జవాబుదారీతనం, ఇంకా బోధనా పద్ధతులు మొ॥విషయాలపై సీఎస్‍ఐ పనిచేస్తుంది.
వికీమీడియా ప్రాజెక్టులు
[మార్చు]వికీమీడియా ఫౌండేషన్, భారతదేశంలో వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికొరకు సీఐఎస్ సంస్థకు ఆగస్టు 2012 లో రెండు సంవత్సరాలకు అనుదానం మంజూరు చేసింది. ఇది సంవత్సరానికి 1.1 కోట్లు రూపాయలు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Deconstructing 'Internet addiction'". The Hindu. Aug 30, 2009. Archived from the original on 30 ఆగస్టు 2009. Retrieved 16 March 2010.
- ↑ "Internet, first source of credible information about A(H1N1) virus". The Hindu. August 16, 2009. Archived from the original on 16 మార్చి 2010. Retrieved 16 March 2010.
- ↑ Verma, Richi (Jan 31, 2010). "Can't read, so use new tech to let books speak". The Times of India.
- ↑ వికీమీడియా ఫౌండేషన్ ప్రకటన
బయట లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- Centre for Internet and Society
- Tara Textreader, a boon for the visually-challenged - Times of India
- Does India need its own Bayh-Dole? - Indian Express
- Wiki’s worth, on a different turf - Live Mint
- When the virtual world gets a room - The Hindu Dec 22, 2009 Archived 2014-03-01 at the Wayback Machine