సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (ఇండియా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిఐఎస్ ప్రధాన కార్యాలయం

ది సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (సీఐఎస్) బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ. బహుళవిధానాలలో పరిశోధన, సమర్ధన దిశగా ఈ సంస్థ పని చేస్తోంది.[1][2][3] అంతర్జాలం, సామాజిక రంగంలో సాంకేతిక బాహుళ్యవాదం, ప్రజా జవాబుదారీతనం, ఇంకా బోధనా పద్ధతులు మొ॥విషయాలపై సీఎస్‍ఐ పనిచేస్తుంది.

వికీమీడియా ప్రాజెక్టులు[మార్చు]

వికీమీడియా ఫౌండేషన్, భారతదేశంలో వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికొరకు సీఐఎస్ సంస్థకు ఆగష్టు 2012 లో రెండు సంవత్సరాలకు అనుదానం మంజూరు చేసింది. ఇది సంవత్సరానికి 1.1 కోట్లు రూపాయలు.[4]

మూలాలు[మార్చు]

  1. "Deconstructing 'Internet addiction'". The Hindu. Aug 30, 2009. Archived from the original on 30 ఆగస్టు 2009. Retrieved 16 March 2010.
  2. "Internet, first source of credible information about A(H1N1) virus". The Hindu. August 16, 2009. Archived from the original on 16 మార్చి 2010. Retrieved 16 March 2010.
  3. Verma, Richi (Jan 31, 2010,). "Can't read, so use new tech to let books speak". The Times of India. {{cite news}}: Check date values in: |date= (help)CS1 maint: extra punctuation (link)
  4. వికీమీడియా ఫౌండేషన్ ప్రకటన

బయట లంకెలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.