సెకారం అఫిష్ననారమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సెకారం అఫిష్ననారం

Saccharum officinarum red canes.JPG
Saccharum officinarum
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: Plantae
క్రమం: Poales
కుటుంబం: Poaceae
ఉప కుటుంబం: Panicoideae
జాతి: saccharum
ప్రజాతి: S.officinarum
Saccharum officinarum 01.JPG
Kew.gardens.sugar.cane.arp.jpg
Saccharum officinarum flowers.JPG

సెకారం అఫిష్ననారం ఒక బలంగా పెరుగుతున్న మొక్క.

సాధారణ నామాలు:

ఈ మొక్కను సాధారణంగా చెరుకు గడ్డ అని పిలుస్తారు

పెరిగే ప్రదేశాలు:

ఈ మొక్క తూర్పు మరియు ధక్షిన ఆసియా ఖండాలలో పెరుగుతుంది. ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల దేశాలలో చక్కెర మరియు ఇతర ఉత్పత్తి అధికంగ ఉంటుంది.

లక్షణాలు:

సెకారం అఫిష్ననారం మొక్కకు చాలా బలమైన శాఖలు కలిగిన కొమ్మలు కలిగి ఉంటుంది.భూగర్భ నెట్వర్క్ పేరెంట్ మొక్క దగ్గర ద్వితీయంగా చిగురిస్తు మట్టి కింద ఏర్పడుతుంది.ఈ మొక్క యొక్క కొమ్మలు ఆకు పచ్చ, గులాబి మరియు వైలెట్ రంగులో వుంటాయి ఇవి 5 మి వరకు పెరుగుతుంది.వాటి నొడు వద్ద ప్రత్యామ్నాయ ఆకులు జాయింటెడ్ గా ఉంటాయి. వీటి ఆకులు ఆకుపచ్చ రంగులో మరియు మందపాటి మిడ్ రిబ్ కలిగి వుంటాయి. రంపపు -పంటి అంచులు కలిగి 60 సెం.మీ. పొడవు కలిగి ఉంటుంది మరియు 5 సెం.మీ. వెడల్పు పెరుగుతుంది.పండ్లు పొడి మరియు ప్రతి ఒకటి ఒకే విత్తనం కలిగి ఉంటాయి. పుష్పించే ప్రక్రియ చక్కెర కంటెంట్ తగ్గుదల కారణాంగా చెరకు పంట సాధారణంగా మొక్కలు పుష్పం ముందు జరుగుతుంది.

ఉపయోగాలు:

1.ఈ చెరకు అనేక భాగాలనుండి రసం తీయడం నమలడం కోసం పూర్వకాలం నుండి ఉపయోగిస్తున్నారు. 2.ఈ ప్రయోజనం కోసం సుమారు 8000 సంవత్సరాల క్రితం న్యూ గినియా సాగు జరిగింది.