Jump to content

సెక్టార్ 36

వికీపీడియా నుండి

సెక్టార్ 36 2024లో విడుదలైన హిందీ సినిమా. మడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌పై దినేష్ విజన్, జ్యోతి దేశ్ పాండే నిర్మించిన ఈ సినిమాకు ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించాడు.[1] విక్రాంత్ మాస్సే, దీపక్ డోబ్రియాల్, ఆకాష్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను 18 ఆగస్టు 2024న 15వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ లో విడుదల చేసి[2], నెట్‌ఫ్లిక్స్‌లో 13 సెప్టెంబర్ 2024న విడుదలైంది.[3][4][5]

నటీనటులు

[మార్చు]
  • విక్రాంత్ మాస్సే[6][7]
  • రాఘవ్ కల్రా
  • దీపక్ డోబ్రియాల్
  • ఆకాష్ ఖురానా
  • దర్శన్ జరీవాలా
  • బహరుల్ ఇస్లాం
  • ఇహానా కౌర్
  • తనుశ్రీ దాస్
  • సుబీర్ బిసావాస్
  • కచో అహ్మద్
  • అజిత్ పలావత్
  • మహదేవ్ లఖావత్
  • ఫరీద్ అహ్మద్
  • త్రిమల అధికారి

మూలాలు

[మార్చు]
  1. The Hindu Bureau (20 June 2023). "Maddock Films developing movie series based on 'Arabian Nights', shares 15-film slate". The Hindu. Archived from the original on 17 September 2024. Retrieved 24 August 2024.
  2. "Indian Film Festival Of Melbourne". iffm.com.au (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2024. Retrieved 16 August 2024.
  3. The Hindu Bureau (12 August 2024). "Netflix announces new crime thriller 'Sector 36' starring Vikrant Massey and Deepak Dobriyal". The Hindu. Archived from the original on 17 September 2024. Retrieved 24 August 2024.
  4. Bollywood Hungama News Network (13 September 2024). "The Sector 36 Movie Review". Bollywood Hungama. Archived from the original on 17 September 2024. Retrieved 17 September 2024.
  5. "Sector 36: Vikrant Massey And Deepak Dobriyal's Crime Thriller Set For September Release, Deets Inside". News18 (in ఇంగ్లీష్). 12 August 2024. Archived from the original on 16 August 2024. Retrieved 16 August 2024.
  6. Web, Statesman (12 August 2024). "Vikrant Massey, Deepak Dobriyal star in gripping crime thriller 'Sector 36'". The Statesman (in ఇంగ్లీష్). Archived from the original on 16 August 2024. Retrieved 16 August 2024.
  7. "Sector 36 trailer: Vikrant Massey unleashes terror as a serial killer; cop Deepak Dobriyal tries to hunt him down". Indian express. Archived from the original on 6 September 2024. Retrieved 6 September 2024.

బయటి లింకులు

[మార్చు]