సెయింట్ పీటర్
Jump to navigation
Jump to search
సెయింట్ పీటర్ | |
---|---|
Apostle, Pope, Christian martyr, and preacher | |
చర్చి | Christian Church |
Papacy began | AD 30 |
Papacy ended | AD 64 or 67 |
అంతకు ముందు వారు | New creation (First Pope) |
తర్వాత వారు | Linus |
ఆదేశాలు | |
సన్యాసం | by Jesus Christ |
వ్యక్తిగత వివరాలు | |
జన్మనామం | Shimon or Simeon (Simon) |
జననం | Unknown date Bethsaida, Gaulanitis, Syria, Roman Empire |
మరణం | c. AD 64 or 67[1] Clementine Chapel, Vatican Hill, Rome, Italia, Roman Empire |
తల్లిదండ్రులు | Jonah or John |
వృత్తి | Fisherman, apostle |
Sainthood | |
విందు రోజు | Main feast (with Paul the Apostle) 29 June (Catholic Church, Eastern Orthodox Church, Oriental Orthodoxy, Anglicanism, Lutheranism) Chair of St Peter in Rome 18 January (Pre-1960 Roman Calendar) Confession of St Peter 18 January (Anglicanism) Chair of St Peter 22 February (Catholic Church) St Peter in Chains 1 August (pre-1960 Roman Calendar) |
Venerated in | All Christian churches that venerate saints, honored in Islam[2] |
Attributes | Keys of Heaven, pallium, Papal vestments, rooster, man crucified head downwards, vested as an Apostle, holding a book or scroll. Iconographically, he is depicted with a bushy white beard and white hair. |
Patronage | Patronage list |
Shrines | St. Peter's Basilica |
సెయింట్ పీటర్. యేసు శిష్యుడు. ‘‘చర్చి వ్యవస్థకు పునాది రాయి’’ (మత్తయి సువార్త 16:18) అని జీసస్ అభివర్ణించిన వ్యక్తి. సా.శ. 65 సంవత్సరంలో అప్పటి రోమన్ చక్రవర్తి నీరో ఆస్థాన ఇంద్రజాలికుడిని ఓడించినందుకు పీటర్‌కు శిలువ మీద మరణించడమనే శిక్ష విధించారు. యేసు అంతటి మహానుభావుడిని శిక్షించిన పద్ధతిలో గాక తనను తల క్రిందులుగా శిలువ వేయవలసిందని అడిగి అలాంటి శిక్షను అనుభవించిన మహా వ్యక్తి ఆయన. రోములోని సెయింట్ పీటర్ చర్చిలో పూజా వేదిక (ఆల్టర్) దిగువన పీటర్ శరీర శల్యాలు ఉన్నాయని 1950లో ప్రకటించారు. 1968లో అప్పటి పోప్ అవి సెయింట్ పీటర్ శరీర శిథిలాలేనని నిర్ధారణ చేశారు. పీటర్ మొదట జాలరివాడు. తరువాత యేసు శిష్యుడైనాడు. యేసు శిష్యులందరిలోకి ఘన చరిత్ర కలిగినవాడు.
అపొస్తులుడైన పేతురు తండ్రి యోనా, తల్లి పెర్సెత్యూవ.[3]
మూలాలు
[మార్చు]- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;britannica
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Historical Dictionary of Prophets In Islam And Judaism, Brandon M. Wheeler, Disciples of Christ: "Muslim exegesis identifies the disciples as Peter, Andrew, Matthew, Thomas, Philip, John, James, Bartholomew, and Simon"
- ↑ Prabha, Jacob (2003). Lives of 12 Apostles (Telugu). Visakhapatnam, Andhra Pradesh: Alpha Book Centre. p. 16.