Jump to content

సెల్మా (సినిమా)

వికీపీడియా నుండి
సెల్మా
దస్త్రం:Selma poster.jpg
సెల్మా సినిమా పోస్టర్
దర్శకత్వంఅవా డువెర్నే
రచనపాల్ వెబ్బ్
నిర్మాతక్రిస్టియన్ కోల్సన్, ఓప్రా విన్ఫ్రే, డెడ్ గార్డనర్, జెరెమీ క్లేనర్
తారాగణండేవిడ్ ఓయ్లోవా, టామ్ విల్కిన్సన్, టిమ్ రోత్, కార్మెన్ ఇజోగో, కామన్
ఛాయాగ్రహణంబ్రాడ్ఫోర్డ్ యంగ్
కూర్పుస్పెన్సర్ ఎవెరిక్
సంగీతంజాసన్ మోరన్
పంపిణీదార్లుపారామౌంట్ పిక్చర్స్ (యునైటెడ్ స్టేట్స్), వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ (అంతర్జాతీయ), 20వ సెంచరీ ఫాక్స్ (యునైటెడ్ కింగ్‌డమ్)
విడుదల తేదీs
నవంబరు 11, 2014 (2014-11-11)(అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్)
డిసెంబరు 25, 2014 (యునైటెడ్ స్టేట్స్)
సినిమా నిడివి
128 నిముషాలు[1]
దేశాలుయునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్
భాషఇంగ్లీష్
బడ్జెట్$20 మిలియన్[2]
బాక్సాఫీసు$66.8 మిలియన్[2]

సెల్మా 2014లో విడుదలైన అమెరికన్ చారిత్రాత్మక చలనచిత్రం. అవా డువెర్నే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చలనచిత్ర నటులు డేవిడ్ ఓయ్లోవా, టామ్ విల్కిన్సన్, టిమ్ రోత్, కార్మెన్ ఇజోగో, కామన్ తదితరులు నటించారు. 1965లో సెల్మా నుండి మోంట్గోమేరీ వరకు జరిగిన ఓటింగ్ హక్కుల నిరసన ర్యాలీ ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం 2015లో ఉత్తమ పాట విభాగంలో ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది.

సెల్మా ప్రాంతంలో నివసించే ప్రజలకు ఓటు హక్కు ఇవ్వబడలేదు. జీవించడం అన్నమాటేగానీ వారికి ఎలాంటి ప్రభుత్వం నుండి సదుపాయాలు పొందలేరు. అందుకోసం 1965లో సెల్మా నుండి మోంట్గోమేరీ వరకు ఓటింగ్ హక్కుల నిరసన ర్యాలీ జరిపారు. ఆ నేపథ్యం ఆధారంగా ఈ చిత్రం తీయబడింది.

నటవర్గం

[మార్చు]
  • డేవిడ్ ఓయెలోవో
  • టామ్ విల్కిన్సన్
  • కార్మెన్ ఇజోగో
  • ఆండ్రే హాలండ్
  • టెస్సా థాంప్సన్
  • గియోవన్నీ రిబిసీ
  • లోరైన్ టౌస్సైంట్
  • స్టీఫెన్ జేమ్స్
  • వెండెల్ పియర్స్
  • కామన్
  • అలెశాండ్రో నివోల
  • లేకిత్ స్టాన్ఫీల్డ్
  • క్యూబా గుడ్యింగ్ జూనియర్
  • డైలాన్ బేకర్
  • టిమ్ రోత్
  • ఓప్రా విన్ఫ్రే
  • రుబెన్ శాంటియాగో-హడ్సన్
  • నైసీ నాష్
  • కోల్మన్ డొమింగో
  • ఒమర్ డోర్సే
  • లెడ్సీ యంగ్
  • ట్రై బైర్స్
  • కెంట్ ఫాల్కన్
  • జాన్ లవెల్లే
  • హెన్రీ జి. సాండర్స్
  • జెరెమీ స్ట్రాంగ్
  • నిగెల్ తచ్
  • తారా ఓచ్
  • మార్టిన్ షీన్
  • మైఖేల్ షికానీ
  • మైఖేల్ పాపజాన్
  • స్టీఫెన్ రూట్
  • స్టాన్ హౌస్టన్
  • ఈ. రోజర్ మిట్చెల్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: అవా డువెర్నే
  • నిర్మాత: క్రిస్టియన్ కోల్సన్, ఓప్రా విన్ఫ్రే, డెడ్ గార్డనర్, జెరెమీ క్లేనర్
  • రచన: పాల్ వెబ్బ్
  • సంగీతం: జాసన్ మోరన్
  • ఛాయాగ్రహణం: బ్రాడ్ఫోర్డ్ యంగ్
  • కూర్పు: స్పెన్సర్ ఎవెరిక్
  • నిర్మాణ సంస్థ: పతే, హార్ప్ ఫిల్మ్స్, ప్లాన్ బి ఎంటర్టైన్మెంట్, క్లౌడ్ ఏయిట్ ఫిల్మ్స్, ఇన్ జీనియస్ మీడియా
  • పంపిణీదారు: పారామౌంట్ పిక్చర్స్ (యునైటెడ్ స్టేట్స్), వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ (అంతర్జాతీయ), 20వ సెంచరీ ఫాక్స్ (యునైటెడ్ కింగ్‌డమ్)

మూలాలు

[మార్చు]
  1. "SELMA (12A)". British Board of Film Classification. December 15, 2014. Retrieved 16 December 2018.
  2. 2.0 2.1 "Selma (2014)". Box Office Mojo. Retrieved 16 December 2018.
  3. "Selma". American Film Institute. Retrieved 16 December 2018.