సెవెన్ సమురాయ్ (1954 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెవెన్ సమురాయ్
సెవెన్ సమురాయ్ సినిమా పోస్టర్
దర్శకత్వంఅకిరా కురొసావా
స్క్రీన్ ప్లేఅకిరా కురొసావా, షినోబు హషిమోటో, హిడియో ఓగుని
నిర్మాతసాజిరో మోటోకి
తారాగణంతోషిరో మిఫ్యూన్, తకాషి శిమురా, కైకో సుషిమా, ఐసో కిమురా, డైసుకే కాటే, సీజీ మియాగుచి, యోషియో ఇనాబా, మినోరు చియాకి, కామతారి ఫుజివారా, కొకుటెన్ కోడే, యోషియో సుచియా, ఇజిరో టోనో, జూన్ టాటారా, అట్సుషి వతనాబే, యోషియో కొసుగి, బోకుజెన్ హిడారి, యుకికో షిమాజాకి
ఛాయాగ్రహణంఅసకాజు నకై
కూర్పుఅకిరా కురొసావా
సంగీతంఫ్యూమియో హయసాకా
నిర్మాణ
సంస్థ
టోహో
పంపిణీదార్లుటోహో
విడుదల తేదీ
26 ఏప్రిల్ 1954 (1954-04-26)
సినిమా నిడివి
207 నిముషాలు
దేశంజపాన్
భాషజపనీస్
బడ్జెట్(US$1.1)[1]
బాక్సాఫీసు(US$2.3)[1]

సెవెన్ సమురాయ్ 1954, ఏప్రిల్ 26న విడుదలైన జపాన్ చలనచిత్రం. అకిరా కురొసావా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1586లోని సెంగోకు కాలంలో జరిగిన జపనీస్ చరిత్ర ఆధారంగా రూపొందించబడింది.[2]

నటవర్గం

[మార్చు]
  • తోషిరో మిఫ్యూన్
  • తకాషి శిమురా
  • కైకో సుషిమా
  • ఐసో కిమురా
  • డైసుకే కాటే
  • సీజీ మియాగుచి
  • యోషియో ఇనాబా
  • మినోరు చియాకి
  • కామతారి ఫుజివారా
  • కొకుటెన్ కోడే
  • యోషియో సుచియా
  • ఇజిరో టోనో
  • జూన్ టాటారా
  • అట్సుషి వతనాబే
  • యోషియో కొసుగి
  • బోకుజెన్ హిడారి
  • యుకికో షిమాజాకి

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: అకిరా కురొసావా
  • నిర్మాత: సాజిరో మోటోకి
  • స్క్రీన్ ప్లే: అకిరా కురొసావా, షినోబు హషిమోటో, హిడియో ఓగుని
  • సంగీతం: ఫ్యూమియో హయసాకా
  • ఛాయాగ్రహణం: అసకాజు నకై
  • కూర్పు: అకిరా కురొసావా
  • పంపిణీదారు, నిర్మాణ సంస్థ: టోహో

అవార్డులు

[మార్చు]
Film makers stand in front of actors while filming the movie.
Filming the movie, from behind the scenes.
వెనీస్ ఫిలిం ఫెస్టివల్ (1954)
మెయినిచి ఫిల్మ్ అవార్డు (1955)
  • విజేత - ఉత్తమ సహాయ నటుడు - సీజీ మియాగుచి
బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (1956)

నామినేట్ - ఉత్తమ చిత్రం నామినేట్ - ఉత్తమ విదేశీ నటుడు - తోషిరో మిఫ్యూన్ నామినేట్ - ఉత్తమ విదేశీ నటుడు - తకాషి షిమురా

ఆస్కార్ అవార్డు (1957)[3]
  • నామినేట్ - ఉత్తమ కళా దర్శకత్వం - సెట్ డెకరేషన్, బ్లాక్ అండ్ వైట్ - సో మాట్సుయామా
  • నామినేట్ - ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, బ్లాక్ అండ్ వైట్ - కోహీ ఎజాకి
జుస్సీ అవార్డులు (1959)
  • విజేత - ఉత్తమ విదేశీ దర్శకుడు - అకిరా కురోసావా
  • విజేత - ఉత్తమ విదేశీ నటుడు - తకాషి షిమురా

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Sharp, Jasper (7 May 2015). "Still crazy-good after 60 years: Seven Samurai". British Film Institute. Retrieved 7 July 2019.
  2. "Kikuchiyo" has a genealogy which shows he was "born the 17th of the 2nd month of Tenshô 2 (1574), a wood-dog year". Kanbei's comment is "o-nushi 13 sai niwa mienu ga" (You don't look 13…). Since the traditional way of counting ages in Japan is by the number of calendar years one has lived in, this means the story takes place in 1586.
  3. "NY Times: Seven Samurai". NY Times. Archived from the original on 4 నవంబరు 2012. Retrieved 7 July 2019.

ఇతర లంకెలు

[మార్చు]