Jump to content

సేలేన గోమేజ్

వికీపీడియా నుండి

సెలీనా మేరీ గోమెజ్ (/səˈliːnə ˈɡంʊmɛz/ sə-LEE-nə GOH-mez; జననం 1992 జూలై 22) ఒక అమెరికన్ గాయని, నటి, నిర్మాత. ఆమె "ట్రిపుల్ థ్రెట్"గా పరిగణించబడుతుంది. గోమెజ్ తన నటనా వృత్తిని బాలల టెలివిజన్ ధారావాహిక బర్నీ & ఫ్రెండ్స్ (2002–2004) లో ప్రారంభించింది. ఆమె యుక్తవయసులో, డిస్నీ ఛానల్ టెలివిజన్ ధారావాహిక విజార్డ్స్ ఆఫ్ వేవర్లీ ప్లేస్ (2007–2012) లో అలెక్స్ రస్సో పాత్రలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.