సైకో (2013 సినిమా)
స్వరూపం
సైకో | |
---|---|
దర్శకత్వం | కిషోర్ భార్గవ్ |
రచన | రామ్ గోపాల్ వర్మ |
నిర్మాత | వివేకానంద అహుజా, రామ్ గోపాల్ వర్మ |
తారాగణం | రాజ్ ష్రాఫ్, నిషా కొఠారి, మిలింద్ గుణాజీ, నకుల్ వైద్య |
సంగీతం | ప్రదీప్ ముఖోపాధ్యాయ్ |
పంపిణీదార్లు | కాలిబెర్ ఫిల్మ్ |
విడుదల తేదీ | 21 జూన్ 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సైకో 2013లో విడుదలైన తెలుగు సినిమా. కాలిబెర్ ఫిల్మ్ బ్యానర్‌పై వివేకానంద అహుజా. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు కిషోర్ భార్గవ్ దర్శకత్వం వహించాడు.[1] రాజ్ ష్రాఫ్, నిషా కొఠారి, మిలింద్ గుణాజీ, నకుల్ వైద్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2013 జూన్ 21న విడుదలైంది.[2]
కథ
[మార్చు]మీరా (నిషా కొఠారి) ఓ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఇలా సాఫీగా సాగిపోతున్న మీరా జీవితంలోకి నిఖిల్ ( (రాజ్ ష్రాఫ్)) ప్రవేశిస్తాడు. మొదట మీరాతో పరిచయిస్తుడుగా మారి ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. మీరా అతడి నుండి ఎంత తప్పించుకోవాలనుకుంటుందో అతను అంత సైకోలా మారుతాడు. చివరికి ఆ సైకో వల్ల మీరాకి ఏమన్నా అయ్యిందా ? లేక చివరికి సైకోనే చనిపోయాడా? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- రాజ్ ష్రాఫ్
- నిషా కొఠారి
- మిలింద్ గునాజ్
- నకుల్ వైద్య
- విజయ్ కశ్యప్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: కాలిబెర్ ఫిల్మ్
- నిర్మాతలు: వివేకానంద అహుజా. రామ్ గోపాల్ వర్మ
- కథ, స్క్రీన్‌ప్లే: రామ్ గోపాల్ వర్మ
- దర్శకత్వం: కిషోర్ భార్గవ్
- సంగీతం: ప్రదీప్ ముఖోపాధ్యాయ్
- సినిమాటోగ్రఫీ:
మూలాలు
[మార్చు]- ↑ Telugu Filmi Beat (3 April 2013). "రామ్ గోపాల్ వర్మ తర్వాతి చిత్రం 'సైకో'". Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.
- ↑ Go Telugu (21 June 2013). "Movie Review - Psycho | Gotelugu.com". Archived from the original on 3 December 2013. Retrieved 31 October 2021.
- ↑ 123 Telugu (21 June 2013). "సమీక్ష : సైకో – సైకోయిజంకి అద్దం పట్టే సినిమా.. |". Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)