సైరా బాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైరా బాను
జననం
సైరా బానో

(1944-08-23) 1944 ఆగస్టు 23 (వయసు 80)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1961–1976
గుర్తించదగిన సేవలు
  • జుంగ్లీ (1961)
  • బ్లఫ్ మాస్టర్ (1963)
  • విక్టోరియా నెం. 203 (1972)
  • హేరా ఫెరి (1976)
  • బైరాగ్ (1976)
జీవిత భాగస్వామి
(m. invalid year; died invalid year)
బంధువులు
  • నాసిర్ ఖాన్ (మరిది)
  • సయేశా సైగల్ (మేనకోడలు)
  • బేగం పారా

సైరా బాను (జననం సైరా బానో ; 23 ఆగస్టు 1944) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరు.[2]

వివాహం

[మార్చు]

బాను నటుడు దిలీప్ కుమార్‌ను 11 అక్టోబర్ 1966న వివాహం చేసుకుంది. [3] [4] వారి వివాహ సమయానికి ఆమె వయస్సు 22 , దిలీప్ కుమార్‌ వయస్సు 44 సంవత్సరాలు. [5]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర అదనపు గమనికలు
1961 జంగ్లీ రాజకుమారి నామినేట్ చేయబడింది-ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
1962 షాదీ గౌరీ
1963 బ్లఫ్ మాస్టర్ సీమ
1964 అయ్యీ మిలన్ కీ బేలా బర్ఖా
ఏప్రిల్ ఫూల్ రీటా క్రిస్టియానా
ఆవో ప్యార్ కరెన్ శాలిని
డోర్ కి అవాజ్ బేల / జ్యోతి
1966 సాజ్ ఔర్ ఆవాజ్ గీతా
యే జిందగీ కిత్నీ హసీన్ హై యువరాణి సరిత / సరిత ద్విపాత్రాభినయం
ప్యార్ మొహబ్బత్ రీటా సింగ్
1967 షాగ్రిడ్ పూనమ్ నామినేట్ చేయబడింది-ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
దివానా కామినీ గుప్తా నామినేట్ చేయబడింది-ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
అమన్ మెలోడా
1968 పడోసన్ బిందు
ఝుక్ గయా ఆస్మాన్ ప్రియా ఖన్నా
1969 ఆద్మీ ఔర్ ఇన్సాన్ మీనా ఖన్నా
1970 గోపి సీమ
పురబ్ ఔర్ పశ్చిమ్ ప్రీతి
1971 బలిదాన్ శీల
1972 విక్టోరియా నం. 203 రేఖ
1973 జ్వర్ భట గాయత్రి
దామన్ ఔర్ ఆగ్ రీటా
1974 రేషమ్ కి డోరి అనుపమ
ఇంటర్నేషనల్  క్రూక్ సీమ
సగిన లలితా నామినేట్ చేయబడింది-ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
పాకెట్‌మార్ ఆశా రాయ్
అరోప్ అరుణ
పైసే కి గుడియా మాధవి
1975 జమీర్ సునీతా సింగ్
సాజిష్ సునీత
చైతాలి చైతాలి
ఆఖ్రీ దావో రీనా
మౌంటో మీనా
1976 ఆరంభ్
బైరాగ్ తార
హేరా ఫేరి కిరణ్ సింగ్
కోయి జీత కోయి హారా
నేహాల్ పే దెహ్లా
1977 మేరా వచన్ గీతా కీ కసమ్ చంపా ఆలస్యమైన చిత్రం
1978 కాలా ఆద్మీ ఆలస్యమైన చిత్రం
1980 దేశ్ ద్రోహి ఆలస్యమైన చిత్రం
లాహు పుకరేగా ఆలస్యమైన చిత్రం
1984 దునియా సుమిత్ర కుమార్ "తేరీ మేరీ జిందగీ" పాటలో అతిధి పాత్ర
1988 ఫైస్లా రాధ ఆలస్యమైన చిత్రం

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (10 July 2022). "పన్నెండేళ్ల వయసులోనే ఆయన్ని ప్రేమించాను" (in ఇంగ్లీష్). Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.
  2. "Nostalgia: Saira Banu". 29 August 2017.
  3. Devinder Bir Kaur (7 July 2002). "Dilip Kumar saw a psychoanalyst after acting as Devdas". The Sunday Tribune. Retrieved 14 August 2011.
  4. "Dilip Kumar turns 84". IBN Live. 11 December 2006. Archived from the original on 17 October 2012. Retrieved 14 August 2011.
  5. "Age no bar for these Bollywood couples". Times of India.
"https://te.wikipedia.org/w/index.php?title=సైరా_బాను&oldid=4305414" నుండి వెలికితీశారు